Bagundhi Ee Kaalame song lyrics in English & Telugu - Sid Sriram Dear Megha Movie Song


SingerSid Sriram
MusicHari Gowra
Song WriterKrishna Kanth


Bagundhi Ee Kaalame Song Lyrics in English:

Oorike intha kaalam untunna
Oopire ipudochi cherena
Vennale onti midha valenaa
Taralemo kantilona eedenaa
Okkatai cheraga
Dikkule marenaa
Doorame poyema vedane thirena
Bagundhi ee kaalame
Bandinchi dacheyanaa
Vandellaa anandame
Eevale cherindana
Mundhuga ashalevi lekunna
Thochina dharilona pothunna
Premalo adhbuthale evaina
Ponu ponu intha daggaraina
Ninale mayama
Repule shunyama
Ipude andama chethilo undana
Bagundhi ee kaalame
Bandinchi dacheyanaa
Vandellaa anandame
Eevale cherindana.

Bagundhi Ee Kaalame Song Lyrics In Telugu:

ఏ ఏఏ మ్మ్ మ్ ఓ ఓ మ్ మ్
ఊరికే ఇంతకాలముంటున్న
ఊపిరే ఇప్పుడొచ్చి చేరేనా
వెన్నెలే ఒంటిమీద వాలేనా
తారలేమో కంటిలోన ఈదేనా

ఒక్కటై చేరగా… దిక్కులే మారెనా
దూరమే పోయెనా… వేదనే తీరెనా
బాగుంది ఈ కాలమే… బంధించి దాచేయనా
వందేళ్ల ఆనందమే… ఇవ్వాళ చేరిందనా

మ్మ్ మ్మ్ మ్, తారే తారీర రారే ర రారే రారే రా
తారే తారీర రారే ర రారే రా
తారీర రారే ర రారే రారే రా
తారే తారీర రారే ర రారే రా

ముందుగా ఆశలేవీ లేకున్నా
తోచిన దారిలోన పోతున్నా
ప్రేమలో అద్భుతాలే ఏవైనా
పోను పోను ఇంత దగ్గరయ్యేనా

నిన్నలే మాయమా… రేపులే శూన్యమా
ఇప్పుడే అందమా… చేతిలో ఉందనా
బాగుంది ఈ కాలమే… బంధించి దాచేయనా
వందేళ్ల ఆనందమే… ఇవ్వాళ చేరిందనా, మ్మ్ ఆ ఆఆ


Bagundhi Ee Kaalame Watch Video

0/Post a Comment/Comments

close