Asalenti Prema Song Lyrics In Telugu & English – Theeram Movie Song


Asalenti Prema
Singer S P Balasubramanyam
Music Prashanth BJ
Song WriterAnil Inamadugu

Asalenti Prema Song Lyrics In English:

Nanu Kadhipesi Kudipesthundhi Enti Prema
Nanu Aapesi Prashnisthondhi Enti Prema
O Kshaname Muripisthondhi… Marukshaname Maimaripisthondhi
Enti Prema… Asalenti Prema
Enti Prema… Asalenti Prema

Kanulapai Kala Avuthondhi… Kunuke Raaneekundhi
Ekaantham Vilapisthondhi… Thana Kaanthi Kaavaalanandhi
Thodugaa Thanu Nadichosthunte… Vaana Nannu Thadipesthondhi
Godugu Nannu Vadhilesthaanandhi… Naa Needa Nannu Vidichindhi

Ninnati Nanne Champesthondhi, Ee EeEe
Nanne Kotthagaa Choopisthondhi, Ee EeEe
Gunde Chappude Premagaa Maarindhi, Ee EeEe
Thana Oosu Maanithe Aadanu Antondhi, Ee EeEe

Nireekshanalo Nilabeduthondi… Pratheekshanam Choosthondi
Kanneere Bhayapeduthondhi… Thanunte Ne Raanantondhi
Sparshatho Nanu Kadhilisthunte… Manasu Maata Vinanantondhi
Haddu Nannu Dhaatei Antondhi… Pedavi Jaari Nanu Thaakindhi

Naa Edhalo Alajadi Repesthondhi, Ee EeEe
Naa Vyadhane Bayataku Thosesthondhi, Ee EeEe
Naa Kadhalo Malupulu Thechhesindhi, Ee EeEe
Anuvanuvuna Premanu Nimpesindhi, Ee EeEe

Nanu Kadhipesi Kudipesthundhi Enti Prema
Nanu Aapesi Prashnisthondhi Enti Prema
O Kshaname Muripisthondhi… Marukshaname Maimaripisthondhi
Enti Prema… Asalenti Prema
Enti Prema… Asalenti Prema

Asalenti Prema Song Lyrics In Telugu:

నను కదిపేసి కుదిపేస్తోంది ఏంటీ ప్రేమ
నను ఆపేసి ప్రశ్నిస్తోంది ఏంటీ ప్రేమ
ఓ క్షణమే మురిపిస్తోంది… మరుక్షణమే మైమరిపిస్తోంది
ఏంటీ ప్రేమ… అసలేంటీ ప్రేమ
ఏంటీ ప్రేమ… అసలేంటీ ప్రేమ

కనులపై కల అవుతోంది… కునుకే రానీకుంది
ఏకాంతం విలపిస్తోంది… తన కాంతి కావాలనంది
తోడుగా తను నడిచోస్తుంటే… వాన నన్ను తడిపేస్తోంది
గొడుగు నన్ను వదిలేస్తానంది… నా నీడ నన్ను విడిచింది

నిన్నటి నన్నే చంపేస్తోంది, ఈ ఈఈ
నన్నే కొత్తగా చూపిస్తోంది, ఈ ఈఈ
గుండె చప్పుడే ప్రేమగా మారింది, ఈ ఈఈ
తన ఊసు మానితే ఆడను అంటోంది, ఈ ఈఈ

నిరీక్షణలో నిలబెడుతోంది… ప్రతీక్షణం తనకై చూస్తోంది
కన్నీరే భయపెడుతోంది… తనుంటే నే రానంటోంది
స్పర్శతో నను కదిలిస్తుంటే… మనసు మాట విననంటోంది
హద్దు నన్ను దాటేయ్ అంటోంది… పెదవి జారి నను తాకింది

నా ఎదలో అలజడి రేపేస్తోంది, ఈ ఈఈ
నా వ్యధనే బయటకు తోసేస్తోంది, ఈ ఈఈ
నా కధలో మలుపులు తెచ్చేసింది, ఈ ఈఈ
అణువణువున ప్రేమను నింపేసింది, ఈ ఈఈ

నను కదిపేసి కుదిపేస్తోంది ఏంటీ ప్రేమ
నను ఆపేసి ప్రశ్నిస్తోంది ఏంటీ ప్రేమ
ఓ క్షణమే మురిపిస్తోంది… మరుక్షణమే మైమరిపిస్తోంది
ఏంటీ ప్రేమ… అసలేంటీ ప్రేమ
ఏంటీ ప్రేమ… అసలేంటీ ప్రేమ


Asalenti Prema Watch Video

0/Post a Comment/Comments

తెలుగు కొత్త పాటల సాహిత్యం కోసం Telegram ఛానెల్‌ జాయిన్ అవ్వండి!

close