Singer | Ramana |
Music | Sandeep Chowta |
Song Writer | Chandra Bose |
Annayochinado Song Lyrics In English:
Meramera Mera Meesam Thoti
GaraGara Gara Gaddam Thoti
Pidi Pidi Pidikili Thoti
Podi Podi Chese Adgulathoti
Annayochinadoi Elugula Ennel Thechhinaado
Annayochinado Hulchul Chindhulu Thechhinaado
Annaya Choope… Panneeru
Annaya Maate… Dildaaru
Annaya Manase… Banagru
Annaya Nadiche… Sarkaaru
Annaya Manakai Puttaru
Adugaduguna Enne Tattaaru
Annayochinadoi… Elugula Ennel Thechhinaado
Annayochinado Hulchul Chindhulu Thechhinaado
Heyy, Elugula Ennel Thechhinaado, Oo
Hulchul Chindhulu Thechhinaado
Heyy, Elugula Ennel Thechhinaado, Oo
Hulchul Chindhulu Thechhinaado
Annayochinado Song Lyrics In Telugu:
మెరమెర మెర మీసంతోటి
గరగర గర గడ్డంతోటి
పిడిపిడి పిడి పిడికిలితోటి
పొడిపొడి చేసే అడుగులతోటి
అన్నయ్యొచ్చినాడోయ్… ఎలుగుల ఎన్నెల్ తెచ్చినాడో
అన్నయ్యొచ్చినాడో… హల్చల్ చిందులు తెచ్చినాడో
అన్నయ్య చూపే… పన్నీరు
అన్నయ్య మాటే… దిల్దారు
అన్నయ్య మనసే… బంగారు
అన్నయ్య నడిచే… సర్కారు
అన్నయ్య మనకై పుట్టారు
అడుగడుగున ఎన్నే తట్టారు
అన్నయ్యొచ్చినాడోయ్… ఎలుగుల ఎన్నెల్ తెచ్చినాడో
అన్నయ్యొచ్చినాడో… హల్చల్ చిందులు తెచ్చినాడో
హెయ్, ఎలుగుల ఎన్నెల్ తెచ్చినాడో, ఓ
హల్చల్ చిందులు తెచ్చినాడో

Post a Comment