Singer | Chitra |
Music | M M Keeravani |
Song Writer | Veturi Sundararama Murthy |
Akasana Suryudundadu Song Lyrics In English:
Aakasana Suryudundadu Sandhya Velake
Chandamamaki Roopamundadhu Thellavaarithe
Ee Majili Moodu Naalle Ee Jeevayaathralo
Oka Poothalone Raalu Puvvulenno
Navvave Navamallikaa… Aashale Andaalugaa
Edhalothullo Oka Mullunnaa… Vikasinchaale Ika Rojaalaa
Kanneeti Meeda Naava Saaganela
Navvave Navamallikaa… Aashale Andaalugaa
Kommalu Remmalu Gonthe Vippina Kottha Poola Madhumaasamlo
Tummeda Janmaku Noorellendhuku Roje Chaalule
Chintha Pade Chilipi Chilakaa… Chithramule Brathuku Nadakaa
Putte Prathi Manishi… Kanu Moose Theeru
Mallee Thana Manishai Odiloke Cheru
Mamathaanuraaga Swaagathaalu Paada
Navvave Navamallikaa… Aashale Andaalugaa
Mullunu Puvvuga Baadhanu Navvuga… Maarchukunna Ee Rojaaki
Janma Bandhamu Prema Bandhamu… Poote Chaalule
Panjaramai Brathuku Miguloo… Paavurame Baitikeguru
Mainaa Kshanamainaa Palikindhe Bhaasha
Edhalothullo Oka Mullunnaa Vikasinchaale Ika Rojaalaa
Kanneeti Meeda Naava Saaganela
Navvave Navamallikaa… Aashale Andaalugaa
Akasana Suryudundadu Song Lyrics In Telugu:
ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే
చందమామకి రూపముండదు తెల్లవారితే
ఈ మజిలీ మూడు నాళ్ళే… ఈ జీవయాత్రలో
ఒక పూతలోనె రాలు పువ్వులెన్నో
నవ్వవే నవమల్లికా… ఆశలే అందాలుగా
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా… వికసించాలే ఇక రోజాలా
కన్నీటి మీద నావ సాగనేల
నవ్వవే నవమల్లికా… ఆశలే అందాలుగా
కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన… కొత్త పూల మధుమాసంలో
తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు… రోజే చాలులే
చింత పడే చిలిపి చిలకా… చిత్రములే బ్రతుకు నడకా
పుట్టే ప్రతి మనిషి… కను మూసే తీరు
మళ్ళీ తన మనిషై… ఒడిలోకే చేరు
మమతానురాగ స్వాగతాలు పాడ
నవ్వవే నవమల్లికా… ఆశలే అందాలుగా
ముల్లును పువ్వుగ బాధను నవ్వుగ… మార్చుకున్న ఈ రోజాకి
జన్మబంధమూ ప్రేమ బంధమూ… పూటే చాలులే
పంజరమై బ్రతుకు మిగులూ… పావురమే బైటికెగురూ
మైనా క్షణమైనా పలికిందే భాష
ఉన్నా కలగన్నా విడిపోదీ ఆశ
విధి రాతకన్నా లేదు వింత పాట
నవ్వవే నవమల్లికా… ఆశలే అందాలుగా
ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలే ఇక రోజాలా

Post a Comment