Singer | SP Charan |
Music | Yuvan Shankar Raja |
Song Writer | Vennelakanti |
Yedho Song Lyrics In English:
Yedho Alajade Nanu Piliche… Kalle Dhaati Kalale Nadiche
Chuttu Anthaa Naatakamaithe… Natana Raaka Ne Velipothe
Kaalam Kadhili Nanne Vadhili… Neetho Saagi Poyanaa
Poddhe Podichi Ninge Vidichi… Vennela Vellipovunaa
Pillaa Nee Thalapulatho… Edhaki Praanam Posaane
Neeke Dhooramavuthunnaa… Edhani Vadhili Veluthunnaa
Nanne Nuvvugaa Maarchaa Nenika… Emi Kaaka Migilaanilaa
Etu Vellaka Emo Thochaka Unna Vechi Nuvvu Leka Elaa
Nee Raaka Jeevithamlo Naa Pagalu Reyini Maripinchindhile
Nuvventa Lekapothe Naa Chaavuku Bathukuku Thedaa Ledhule
Mante Repu Thadi Jhwaalalakhi Kanneellaarave O Cheliyaa
Nuvve Gnapakam Ayyaaveekshanam Anthenaa, Oo Oo Oo

Yedho Song Lyrics In Telugu:
ఏదో అలజడే నను పిలిచే… కళ్ళే దాటి కలలే నడిచే
చుట్టూ అంతా నాటకమైతే… నటన రాక నే వెళిపోతే
కాలం కదిలి నన్నే వదిలి… నీతో సాగి పోయనా
పొద్దే పొడిచి నింగే విడిచి… వెన్నెల వెళ్ళిపోవునా
పిల్లా నీ తలపులతో… ఎదకి ప్రాణం పోసానే
నీకే దూరమవుతున్నా… ఎదని వదిలి వెళుతున్నా
నన్నే నువ్వుగా మార్చా నేనిక… ఏమీ కాక మిగిలానిల
ఎటూ వెళ్ళక ఏమీ తోచక… ఉన్న వేచి నువ్వు లేక ఎలా
నీ రాక జీవితంలో… నా పగలు రేయిని మరిపించిందిలే
నువ్వెంట లేకపోతే… నా చావుకు బతుకుకు తేడా లేదులే
మంటే రేపు తడి జ్వాలలఖి… కన్నీల్లారవే ఓ చెలియా
నువ్వే జ్ఞాపకం అయ్యావీక్షణం అంతేనా, ఓ ఓఓ

ఓఓ ఓఓ ఓ ఓఓ ఓఓ ఓ… ఓఓ ఓఓ ఓ ఓఓ ఓఓ ఓ

Post a Comment