Singer | Savitha Sai |
Music | Santhosh Narayanan |
Song Writer | Bhaskara Bhatla |
Veltunnara Song Lyrics In Telugu:
వెళ్తున్నారా నన్నొదిలి… వెళ్తారా మన్నొదిలీ
గొంతు విప్పి చెప్పలేనే… వెళ్ళొద్దు ఉండమని
వెళ్లొద్దు ఉండమని
కన్నబిడ్డ కళ్ళు రెండు… చెమ్మగిలితే చెమ్మగిలితే
కన్నతల్లి గుండెకోత… ఎవరికి అర్థం కాదే, హెయ్
చేతులున్నా బాగున్నేమ్మో… సాయాన్ని చేసేదాన్ని
కాళ్ళు ఉన్న బాగున్నేమో… మీతోనే వచ్చేదాన్ని
మీతోనే వచ్చేదాన్ని
ఊరుదాటి ఏరుదాటి… ఎల్లలన్ని దాటి దాటి
ఎక్కడికి వెళ్తారో… అక్కడెన్ని పడతారో
అక్కడన్ని పడతారో… అక్కడెన్ని పడతారో
ఓఓ ఓఓ ఓఓ ఓ… ఓఓ ఓఓ ఓఓ ఓ
ఓఓ ఓఓ ఓఓ ఓ
మళ్ళీ మళ్ళీ ఎప్పటికో… కలిసేది ఎన్నటికో
అందాక నా మనసే తట్టుకోడం కానిపనే
మళ్ళీ మళ్ళీ ఎప్పటికో… కలిసేది ఎన్నటికో
అందాక నా మనసే తట్టుకోడం కానిపనే
కాలానికి కన్ను కుట్టి… కల్లోలమే రేపిందిగా
ఇన్నినాళ్ళ పేగుబంధం… దారుణంగా తెంచెనుగా
నట్టనాడి వీధుల్లోనా… నెత్తిటేరు పారిందిగా
పూలతోటలాంటి చోట… ప్రాణభయం పుట్టిందిగా

కన్నతల్లి గుండెకోత… ఎవరికి అర్థం కాదే, ఏ ఏఏ ఏఏ
రోజులన్నీ ఒక్కలాగే ఉండవయా
మంచి రోజు తప్పకుండా వస్తుందయా
రోజులన్నీ ఒక్కలాగే ఉండవయా
మంచిరోజు తప్పకుండా వస్తుందయా
వాకిలిలో దీపమెట్టి కూర్చుంటా
మీరొచ్చే దారి వైపే చూస్తుంటా
మీ చోటు పదిలమే గుండెల్లో
క్షేమంగా వెళ్ళిరండి… వెళ్ళిరండి మళ్ళీ రండి
Veltunnara Song Lyrics In English:
Velthunnaaraa Nannodhili… Velthaaraa Mannodhili
Gonthu Vippi Cheppalene… Velloddhu Undamani
Velloddhu Undamani
Kanna Bidda Rendu Kallu Chemmagillithe, Chemmagillithe
Kannathalli Gundekotha… Evariki Ardham Kaadhe, Hoi
Chethulunnaa Baagunnemo… Saayaanni Chesedhaanni
Kaallu Unna Baagunnemo… Meethone Vachhedhaanni
Meethone Vachhedhaanni
Oorudhaati Erudhaati… Ellalanni Dhaati Dhaati
Ekkadiki Velthaaro Akkadenni Padathaaro
Akkadenni Padathaaro… Akkadenni Padathaaro
Oo Oo OoOo Oo Oo Oo Oo OoOo Oo Oo Oo
Mallee Mallee Eppatiko Kalisedhi Ennatiko
Andhaaka Naa Manase Thattukodam Kaanipane

Kaalaaniki Kannu Kutti Kallolame Repindhigaa
Inninaalla Pegubandham Dhaarunamgaa Thenchenugaa
Nattanaadi Veedhullonaa… Netthiteru Paarindhigaa
Poolathotalaanti Chota… Praanabhayam Puttindhigaa

Kannathalli Gundekotha… Evariki Ardham Kaadhe, Ye YeYe Ye
Rojulannee Okkalaage Undavayaa
Manchi Roju Thappakundaa Vasthundhayaa
Rojulannee Okkalaage Undavayaa
Manchi Roju Thappakundaa Vasthundhayaa
Vaakililo Deepametti Koorchuntaa
Meerochhe Dhaari Vaipe Choosthuntaa
Mee Chotu Padhilame Gundello
Kshemangaa Vellirandi… Vellirandi Mallee Randi

Post a Comment