Singer | Hemachandra & Damini Bhatla |
Music | Juevin Singh |
Song Writer | Rambabu Gosala |
Sreemaan Mahaaraaja Song Lyrics In English:
Sreeman Mahaaraaja Priyamaina Priyudaa
Manave Vinavaa Manasaina Sakudaa
Telusunaa Kshaname Yugamai Gadiche
Cherukovaa Ilaa..!
Sreeman Mahaaraaja Priyamaina Priyudaa
Manave Vinavaa Manasaina Sakudaa
Telusunaa Kshaname Yugamai Gadiche
Cherukovaa Ilaa..!
Manulanu Adigaanaa… Maanikyamulanadigaanaa
Kusalaalu Adigaanule
Varamulu Adigaanaa… Virulanu Adigaanaa
Chirunavvuladigaanule
Edhurupadavaa O Saarilaa
Telusunaa Kshaname Yugamai Gadiche
Cherukovaa Ilaa..!
Sreeman Mahaaraaja Priyamaina Priyudaa
Manave Vinavaa Manasaina Sakudaa
Ninu Thalachina Chaalu… Manasuna Sarigamalu
Tholisaari Modalaayele
Ninu Pilichina Chaalu… Pedavina Madhurimalu
Ninu Kori Oorenule
Kanulalone O Kala Needhile
Telusunaa Kshaname Yugamai Gadiche
Cherukovaa Ilaa..!
Sreeman Mahaaraaja Priyamaina Priyudaa
Manave Vinavaa Manasaina Sakudaa
Telusunaa Kshaname Yugamai Gadiche
Anthaa Nee Valane Le
Sreemaan Mahaaraaja Song Lyrics In Telugu:
శ్రీమాన్ మహారాజా ప్రియమైన ప్రియుడా
మనవే వినవా మనసైన సకుడా
తెలుసునా క్షణమే యుగమై గడిచే
చేరుకోవా ఇలా..!!
శ్రీమాన్ మహారాజా ప్రియమైన ప్రియుడా
మనవే వినవా మనసైన సకుడా
తెలుసునా క్షణమే యుగమై గడిచే
చేరుకోవా ఇలా..!!
మణులను అడిగానా… మాణిక్యములనడిగానా
కుసలాలు అడిగానులే
వరములు అడిగానా… విరులను అడిగానా
చిరునవ్వులడిగానులే
ఎదురుపడవా ఓసారిలా
తెలుసునా క్షణమే యుగమై గడిచే
చేరుకోవా ఇలా..!!
శ్రీమాన్ మహారాజా ప్రియమైన ప్రియుడా
మనవే వినవా మనసైన సకుడా
నిను తలచిన చాలు… మనసున సరిగమలు
తొలిసారి మొదలాయేలే
నిను పిలిచిన చాలు… పెదవిన మధురిమలు
నిను కోరి ఊరేనులే
కనులలోనే ఓ కల నీదిలే
తెలుసునా క్షణమే యుగమై గడిచే
చేరుకోవా ఇలా..!!
శ్రీమాన్ మహారాజా ప్రియమైన ప్రియుడా
మనవే వినవా మనసైన సకుడా
తెలుసునా క్షణమే యుగమై గడిచే
అంతా నీవలనేలే
Sreeman Mahaaraaja Priyamaina Priyudaa
Manave Vinavaa Manasaina Sakudaa
Telusunaa Kshaname Yugamai Gadiche
Cherukovaa Ilaa..!
Sreeman Mahaaraaja Priyamaina Priyudaa
Manave Vinavaa Manasaina Sakudaa
Telusunaa Kshaname Yugamai Gadiche
Cherukovaa Ilaa..!
Manulanu Adigaanaa… Maanikyamulanadigaanaa
Kusalaalu Adigaanule
Varamulu Adigaanaa… Virulanu Adigaanaa
Chirunavvuladigaanule
Edhurupadavaa O Saarilaa
Telusunaa Kshaname Yugamai Gadiche
Cherukovaa Ilaa..!
Sreeman Mahaaraaja Priyamaina Priyudaa
Manave Vinavaa Manasaina Sakudaa
Ninu Thalachina Chaalu… Manasuna Sarigamalu
Tholisaari Modalaayele
Ninu Pilichina Chaalu… Pedavina Madhurimalu
Ninu Kori Oorenule
Kanulalone O Kala Needhile
Telusunaa Kshaname Yugamai Gadiche
Cherukovaa Ilaa..!
Sreeman Mahaaraaja Priyamaina Priyudaa
Manave Vinavaa Manasaina Sakudaa
Telusunaa Kshaname Yugamai Gadiche
Anthaa Nee Valane Le
Sreemaan Mahaaraaja Song Lyrics In Telugu:
శ్రీమాన్ మహారాజా ప్రియమైన ప్రియుడా
మనవే వినవా మనసైన సకుడా
తెలుసునా క్షణమే యుగమై గడిచే
చేరుకోవా ఇలా..!!
శ్రీమాన్ మహారాజా ప్రియమైన ప్రియుడా
మనవే వినవా మనసైన సకుడా
తెలుసునా క్షణమే యుగమై గడిచే
చేరుకోవా ఇలా..!!
మణులను అడిగానా… మాణిక్యములనడిగానా
కుసలాలు అడిగానులే
వరములు అడిగానా… విరులను అడిగానా
చిరునవ్వులడిగానులే
ఎదురుపడవా ఓసారిలా
తెలుసునా క్షణమే యుగమై గడిచే
చేరుకోవా ఇలా..!!
శ్రీమాన్ మహారాజా ప్రియమైన ప్రియుడా
మనవే వినవా మనసైన సకుడా
నిను తలచిన చాలు… మనసున సరిగమలు
తొలిసారి మొదలాయేలే
నిను పిలిచిన చాలు… పెదవిన మధురిమలు
నిను కోరి ఊరేనులే
కనులలోనే ఓ కల నీదిలే
తెలుసునా క్షణమే యుగమై గడిచే
చేరుకోవా ఇలా..!!
శ్రీమాన్ మహారాజా ప్రియమైన ప్రియుడా
మనవే వినవా మనసైన సకుడా
తెలుసునా క్షణమే యుగమై గడిచే
అంతా నీవలనేలే
Post a Comment