Raye Vennalamma Raye Song Lyrics In Tel & Eng– Ardhashathabdam Movie Song


Raye Vennalamma Raye
Singer Sakthi Loganathan
Music Nawfal Raja AIS
Song WriterRahman

Raye Vennalamma Raye Song Lyrics In Telugu:

రాయే వెన్నెలమ్మా రాయే
ఇటు రావే… ఏ ఏ, ఓఓ ఓ ఓఓ
రేయే నల్లనైన రేయే
జత కావేనే… ఏ ఏ, ఓఓ ఓ ఓఓ, ఆఆ ఆఆ ఆ

నువ్వు తోడు లేని గూటిలోనా ఒంటి పక్షినై
ఏ ఏ..! ఒంటి పక్షినై
నిను చూడనే చీకటింట… చంటి పాపనై
ఎంతసేపు నీకై ఎదురు చూసిన
ఒక్కసారి కానరావా ఏమి సెయ్యనే
చుక్కలన్నీ నన్ను చూసి నవ్విపోయిన
పక్కకైనా వచ్చి పోవు ఏమి న్యాయమే

ఎండుతున్న గొంతులన్ని… గుచ్చిగుచ్చి అడుగుతుంటే
ఎండినావు సదువులింకా ఎతికి సెప్పలే
కళ్ళు రెండు చేపలల్లె… నిదురమాని చూస్తావుంటే
ఏమి కట్టు కథలు సెప్పి నిదుర పుచ్చనే
ఏమి కట్టు కథలు సెప్పి నిదుర పుచ్చనే
ఏమి కట్టు కథలు సెప్పి నిదుర పుచ్చెనే

రాయే వెన్నెలమ్మా రాయే…
ఇటు రావే… ఏ ఏ, ఓఓ ఓ ఓఓ
రేయే నల్లనైనా రేయే
జత కావేనే… ఏ ఏ, ఓఓ ఓ ఓఓ, ఏఏ ఏ ఏ ఏ ఏ

Raye Vennalamma Raye Song Lyrics In English:

Raye Vennelamma Raye
Itu Raave… Ye Ye, OoOo O Oo OoOo
Reye Nallanaina Reye
Jatha Kaavene… Ye Ye, OoOo Oo OoOo, AaAa AaAa Aa


Nuvvu Thoduleni Gootilonaa Onti Pakshinai
Ye Ye..! Onti Pakshinai
Ninu Choodane Cheekatinta… Chanti Paapanai
Enthasepu Neekai Edhuru Choosina
Okkasaari Kaanaraavaa Emi Seyyane
Chukkalannee Nannu Choosi Navvipoyina
Pakkakainaa Vachhipovu Emi Nyaayame

Enduthunna Gonthulanni… Guchhi Guchhi Aduguthunte
Endinaavu Sadhuvulinkaa Ethiki Seppale
Kallu Rendu Chepalalle Nidhuramaani Choostaavunte
Emi Kattu Kathalu Seppi Nidhura Puchhane
Emi Kattu Kathalu Seppi Nidhura Puchhane
Emi Kattu Kathalu Seppi Nidhura Puchhene

Raye Vennelamma Raye
Itu Raave… Ye Ye, OoOo O Oo OoOo
Reye Nallanaina Reye
Jatha Kaavene… Ye Ye, OoOo Oo OoOo, Ye YeYe Ye Ye YeYe

0/Post a Comment/Comments

close