Singer | Sid Sriram |
Music | Varikuppala Yadagiri |
Song Writer | Varikuppala Yadagiri |
Nammave Cheli Song Lyrics In English:
Nammave Cheli Ninnu Nenu Premisthunnaane
Naa Manassulo Ninnu Nilipi Poojisthunnaane
Kantilona Paapalaa Undipove
Gundelona Oopirai Nindipove

Neevu Leni Lokamanthaa Shoonyamalle Thosthundhi
Chaavu Raaka Undaleka Brathuku Narakamouthundhi
Thodu Unte Prapanchamanthaa Vasanthamai Poosthundhi
Needalaanti Ninnu Choosi Manasu Murisi Pothundhi
Punnamela Vennelunnaa Neevu Leka Cheekatele
Kannulunna Kaanaraaka Gundelona Badha Ragile
Raathiraithe Niddhurainaa Raanu Raanu Pommantundhi

Dhooramaithe Gunde Kooda Bhaaramai Pothundhi
Dhaggaraithe Gonthu Dhaati Maata Kooda Raakundhi
Cheruvai Kougilisthe Odhigi Povaalani Undhi
Maruguthunna Gundeloki Chaluva Cherukuntundhi
Kallaloki Chooshaavante Nee Roopu Kanabaduthundhi
Thalladillipothu Unnaa Manasu Baadha Thelisothundhi
Kalla Kaadhu Naalo Prema Praanamaina Arpisthundhi

Nammave Cheli Song Lyrics In Telugu:
నమ్మవే చెలీ… నిన్ను నేను ప్రేమిస్తున్నానే
నా మనస్సులో నిన్ను నిలిపి పూజిస్తున్నానే
కంటిలోన పాపలా ఉండిపోవే
గుండెలోన ఊపిరై నిండిపోవే

నీవు లేని లోకమంతా శూన్యమల్లె తోస్తుందీ
చావురాక ఉండలేక బ్రతుకు నరకమౌతుందీ
తోడు ఉంటే ప్రపంచమంతా వసంతమై పూస్తుంది
నీడలాంటి నిన్ను చూసి మనసు మురిసి పోతుంది
పున్నమేల వెన్నెలున్నా నీవు లేక చీకటేలే
కన్నులున్న కానరాక గుండెలోన బాధ రగిలే
రాతిరైతె నిద్ధురైనా రాను రాను పొమ్మంటుంది

నా మనస్సులో… నిన్ను నిలిపి పూజిస్తున్నానే
దూరమైతె గుండె కూడా భారమై పోతుంది
దగ్గరైతే గొంతు దాటి మాట కూడ రాకుంది
చేరువై కౌగిలిస్తే ఒదిగి పోవాలని ఉంది
మరుగుతున్న గుండెలోకి చలువ చేరుకుంటుంది
కళ్ళలోకి చూసావంటే నీ రూపు కనబడుతుంది
తల్లడిల్లిపోతూ ఉన్నా మనసు బాధ తెలిసొస్తుంది
కల్ల కాదు నాలో ప్రేమ ప్రాణమైన అర్పిస్తుంది

Post a Comment