Singer | Baba Sehgal & Murali |
Music | Devi Sri Prasad |
Song Writer | Ramajogayya Sastry |
Light Theesko Song Lyrics In English:
Baavaa Eppudu Vachhithi Neevu, Vachhi Emi Peekithivi Neevu
Entalaa Gunta Nakkalaa Choosthunnaavu..!
Evadabba Sommani Nee Baava Intha Thagalesi,
Ee Sangeethu Pettaadanukunnavu
Vellu Vaanni Lepu Veedni Lepu… Pandhitlo Puttinchu Oopu
VDO.AI
Ore Ore Ore Ore Prathokka Choopu
Thama Thama Panulaku Athukkupoye
Hey Gala Gala Gala Gala Galatta Leka
Vila Vila Vila Vila Dil Tharukkupoye
Computerlu Musey… Cell Phones Theesi Dhaachey
Pellintlokivvanni Dheniko
Mind Block Chesey… Aalochanalu Maaneyy
Marriage Ye Nee Dhyaasai..
First Guest La Nuvvu Naduchuko… Emantaaduraa…?
Lite Theesuko Bhayya Lite Theesuko
Kaasepu Tensions Anni Lite Theesuko
Ore Ore Ore Ore Prathokka Choopu
Thama Thama Panulaku Athukkupoye
Hey Gala Gala Gala Gala Galatta Leka
Vila Vila Vila Vila Dil Tharukkupoye
Ballokelli Paatam Vintaam… Gullokelli Poojalu Chesthaam
Office Ayithe Duty Chestham… Mari Pellintlono Enjoy Chestham
Arey Formality Kosam Vachhaamante Vachhaam
Annattunte Etlaa Pellilo
Saavasam Santhosham Penche Avakaasham
Kalyaanam Anukuntu… Ninnu Nuvvu Naluguritho Kalupuko
Lite Theesuko Bhayya Lite Theesuko
Kaasepu Tensions Anni Lite Theesuko
Neetho Sneham… Arey Nakem Laabham
Anenthalaaga Maarindhi Lokam
Nuvvu Mounam… Arey Nenu Mounam
Manasu Manasu Marintha Dhooram
Akka Pinni Babai… Bujji Papa Chellaai
Chuttooraa Chuttaale Choosuko
Idhi Daily Serial Kaadhoi… Malli Malli Raadhoi
Ee Okka Roju Koncham
Nee Busy Time Badhuvulaku Ichhuko
Lite Theesuko Bhayya Lite Theesuko
Kaasepu Tensions Anni Lite Theesuko
Light Theesko Song Lyrics In Telugu:
బావా ఎప్పుడు వచ్చితి నీవు, వచ్చి ఏమి పీకితి నీవు
ఎంటలా గుంట నక్కలా చూస్తున్నావు..!
ఎవడబ్బ సొమ్మని నీ బావ ఇంత తగలేసి, ఈ సంగీతు పెట్టాడనుకున్నావు
వెళ్ళు వాన్ని లేపు వీడ్ని లేపు… పందిట్లో పుట్టించు ఊపు
ఓరె ఓరె ఓరె ఓరె ప్రతొక్క చూపు
తమ తమ పనులకు అతుక్కు పోయే
హే గల గల గల గల గలాట్ట లేక
విల విల విల విల దిల్ తరుక్కుపోయే
కంప్యూటర్లు మూసేయ్… సెల్ ఫోన్స్ తీసి దాచేయ్
వెళ్ళింట్లోకివన్ని దేనికో
మైండ్ బ్లాక్ చేసేయ్… ఆలోచనలు మానేయ్
మ్యారేజే నీ ద్యాసయ్
ఫస్ట్ గెస్ట్ లా నువ్వు నడుచుకో… ఏమంటాడురా..?
లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో
కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీస్కో
ఓరె ఓరె ఓరె ఓరె ప్రతొక్క చూపు
తమ తమ పనులకు అతుక్కు పోయే
హే గల గల గల గల గలాట్ట లేక
విల విల విల విల దిల్ తరుక్కుపోయే
బళ్ళో కెళ్ళి పాఠం వింటాం… గుళ్ళో కెళ్లి పూజలు చేస్తాం
ఆఫీస్ అయితే డ్యూటీ చేస్తాం
మరి పెళ్ళింట్లోనో ఎంజాయ్ చేస్తాం
అరె ఫార్మాలిటీ కోసం వచ్చామంటే వచ్చాం
అన్నట్టుంటే ఎట్లా పెళ్ళిలో
సావాసం సంతోషం పెంచే అవకాశం
కళ్యాణం అనుకుంటు
నిన్ను నువ్వు నలుగురితో కలుపుకో
లైట్ తీస్కో భయ్యా లైట్ తీస్కో
కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీస్కో
నీతో స్నేహం… అరె నాకేం లాభం
అనేంత లాగా మారింది లోకం
నువ్వు మౌనం… అరె నేను మౌనం
మనసు మనసు మరింత దూరం
అక్కా పిన్ని బాబాయ్… బుజ్జి పాపా చెల్లాయ్
చుట్టూరా చుట్టాలే చూసుకో
ఇది డైలీ సీరియల్ కాదోయ్… మళ్ళి మళ్ళి రాదోయ్
ఈ ఒక్క రోజు కొంచం… నీ బిజీ టైం బంధువులకు ఇచ్చుకో

Post a Comment