Singer | Anurag Kulkarni |
Music | Nawfal Raja AIS |
Song Writer | Rahman |
Kalam Adigey Manishante Evaru Song Lyrics In Telugu:
కాలం అడిగే మనిషంటే ఎవరు..?
ముసుగే తొలిగే… మిగిలిందా నివురు
ఏ ధర్మం నిన్ను నడిపిస్తుంది
ఏ న్యాయం నిన్ను గెలిపిస్తుంది
నీలోని నైజం… నిను పడదోస్తుంటే
ఏ నీతి బతికేనో… ఓ ఓఓ ఓఓఓ
రాజులు పోయిన… రాజ్యాలు మారిన
మారిందా ఏమైనా… మారేనా ఏమైనా
అర్థశతాబ్దం అంతా యుద్ధం
ఏ చట్టమున్న ఏం లాభం
బదులు లేదే… బతుకు లేదే
ఏ గెలుపు కోసం… సాగే నీ రణమే
ఓఓఓ ఓఓఓ ఓ ఓ ఓ
కాలం అడిగే… మనిషంటే ఎవరు..?
ముసుగే తొలిగే… మిగిలిందా నివురు
ఓఓఓ ఓఓఓ ఓ ఓ ఓ
Kalam Adigey Manishante Evaru Song Lyrics In English:
Kalam Adige Manishante Evaru..?
Musuge Tholige… Migilindhaa Nivuru
Ye Dharmam Ninnu Nadipisthundhi
Ye Nyaayam Ninnu Gelipisthundhi
Neeloni Naijam Ninu Padadhosthunte
Ye Neethi Bathikeno… Oo OOOO Oo OoOo Oo
Rajulu Poyina… Rajyaalu Maarina
Maarindhaa Emainaa… Maarenaa Emainaa
Ardhashathabdam Anthaa Yuddham
Ye Chattamunna Em Laabham
Badhulu Ledhe Bathuku Ledhe
Ye Gelupu Kosam Saage Nee Raname
OoOoOo OoOoOo Oo Oo Oo
Kaalam Adige Manishante Evaru..?
Musuge Tholige… Migilindhaa Nivuru
OoOoOo OoOoOo Oo Oo Oo
కాలం అడిగే మనిషంటే ఎవరు..?
ముసుగే తొలిగే… మిగిలిందా నివురు
ఏ ధర్మం నిన్ను నడిపిస్తుంది
ఏ న్యాయం నిన్ను గెలిపిస్తుంది
నీలోని నైజం… నిను పడదోస్తుంటే
ఏ నీతి బతికేనో… ఓ ఓఓ ఓఓఓ
రాజులు పోయిన… రాజ్యాలు మారిన
మారిందా ఏమైనా… మారేనా ఏమైనా
అర్థశతాబ్దం అంతా యుద్ధం
ఏ చట్టమున్న ఏం లాభం
బదులు లేదే… బతుకు లేదే
ఏ గెలుపు కోసం… సాగే నీ రణమే
ఓఓఓ ఓఓఓ ఓ ఓ ఓ
కాలం అడిగే… మనిషంటే ఎవరు..?
ముసుగే తొలిగే… మిగిలిందా నివురు
ఓఓఓ ఓఓఓ ఓ ఓ ఓ
Kalam Adigey Manishante Evaru Song Lyrics In English:
Kalam Adige Manishante Evaru..?
Musuge Tholige… Migilindhaa Nivuru
Ye Dharmam Ninnu Nadipisthundhi
Ye Nyaayam Ninnu Gelipisthundhi
Neeloni Naijam Ninu Padadhosthunte
Ye Neethi Bathikeno… Oo OOOO Oo OoOo Oo
Rajulu Poyina… Rajyaalu Maarina
Maarindhaa Emainaa… Maarenaa Emainaa
Ardhashathabdam Anthaa Yuddham
Ye Chattamunna Em Laabham
Badhulu Ledhe Bathuku Ledhe
Ye Gelupu Kosam Saage Nee Raname
OoOoOo OoOoOo Oo Oo Oo
Kaalam Adige Manishante Evaru..?
Musuge Tholige… Migilindhaa Nivuru
OoOoOo OoOoOo Oo Oo Oo
Post a Comment