Itu Srikakulam Song Lyrics In Tel & Eng – Deyyam tho Sahajeevanam Movie Song


Itu Srikakulam
Singer Ravi Shankar & Geetha Madhuri
Music Ravi Shankar
Song WriterRambabu Gosala

Itu Srikakulam Song Lyrics In Telugu:

ఇటు సీకాకుళం అటు నరసాపురం
మధ్య పెద్దాపురం రంగసాని నేను
చిట్టి లాగు వద్దూ… నూలు పోగూ వద్దు
మధ్య సిగ్గుబిళ్ళ సూపెడత ఏమిస్తవ్ శీను

ఇటు సీకాకుళం అటు నరసాపురం
మధ్య పెద్దాపురం రంగసాని నేను
చిట్టి లాగు వద్దూ… నూలు పోగూ వద్దు
మధ్య సిగ్గుబిళ్ళ సూపెడత ఏమిస్తవ్ శీను

నీకు లక్షా చెక్కిస్తే నువ్వొస్తావా
నీ ఆస్థి మొత్తం రాసిస్తే నేనొస్తాలే
నీకు ఐ-ఫోన్ కొనియిస్తా వచ్చేస్తావా
నాకు బెంజ్ కారు కొనిపెడితే అపుడే చూస్తా
రేయ్..! పాప మంచి ఊపుమీదుందిరా… బెంజ్ కారు కొనిచ్చేద్దాం

ఇటు సీకాకుళం అటు నరసాపురం
మధ్య పెద్దాపురం రంగసాని నేను
రంగసాని నేను రంగసాని నేను
చిట్టి లాగు వద్దూ… నూలు పోగూ వద్దు
మధ్య సిగ్గుబిళ్ళ సూపెడత ఏమిస్తవ్ శీను

నువ్వు నాకు పంచ ప్రాణం
నువ్వు రాకపోతే చావే ఖాయం
అరె శీనుగా..! రంగసాని పెద్దమనిసెప్పుడైందో అడిగేద్దాంరా

పదమూడో ఏట నేను చాపెక్కాను
ఎక్కి పైటేసాను, వయసుకొచ్చినాను
ఆ.. టూరింగ్ టాకీసు ఎనక మొదలెట్టాను
రేటు బోర్డు ఎట్టాను, ఫుల్లు బిజీ నేను

పదమూడో ఏట నేను చాపెక్కాను
ఎక్కి పైటేసాను, వయసుకొచ్చినాను
ఆ.. టూరింగ్ టాకీసు ఎనక మొదలెట్టాను
రేటు బోర్డు ఎట్టాను, ఫుల్లు బిజీ నేను

నాతో బ్యాంకాక్ ట్రిప్పుకెళదాం వచ్చేస్తావా
నీ బ్యాంకు బాలన్స్ ఎంతున్నా ఇచ్చేత్తావా
పాప డే అండ్ నైట్ రొమాన్సులో గడిపేత్తావా
నాకు డైమండ్ నెక్లెస్ గిఫ్టిత్తావా
ఒరేయ్..! పోరి మంచి కసక్కులా ఉంది, డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చేద్దాంరా

ఆ..పదమూడో ఏట నేను చాపెక్కాను
ఎక్కి పైటేసాను, వయసుకొచ్చినాను
టూరింగ్ టాకీసు ఎనక మొదలెట్టాను
రేటు బోర్డు ఎట్టాను, ఫుల్లు బిజీ నేను

అక్కడ కొట్టు ఇక్కడ కొట్టు
అక్కడ కొట్టు ఇక్కడ కొట్టు
లైటేస్కో లైటాఫ్కో లైటేస్కో లైటాఫ్కో

Itu Srikakulam Song Lyrics In English:

Itu Srikakulam Atu Narasapuram
Madhya Peddapuram Rangasani Nenu
Chitti Laagu Vaddu… Noolu Pogoo Vaddhu
Madhya Siggubilla Soopedatha Emisthav Seenu


Itu Sikakulam Atu Narasapuram
Madhya Peddapuram Rangasani Nenu
Chitti Laagu Vaddu… Noolu Pogoo Vaddhu
Madhya Siggubilla Soopedatha Emisthav Seenu

Neeku Laksha Chekkisthe Nuvvosthaava
Nee Aasthi Mottham Raasisthe Nenosthaale
Neeku iPhone Koniyisthaa Vachhesthaavaa
Naaku Benz Caru Konipedithe Apude Choosthaa
Reyy..! Paapa Manchi Oopumeedhundhira, Benz Car Konichheddhaam

Itu Srikakulam Atu Narasapuram
Madhya Peddapuram Rangasani Nenu
Chitti Laagu Vaddu… Noolu Pogoo Vaddhu
Madhya Siggubilla Soopedatha Emisthav Seenu

Nuvvu Naaku Pancha Praanam
Nuvvu Raakapothe Chaave Khaayam
Arre Seenugaa..! Rangasani Peddamaniseppudaindho Adigeddhamraa

Padhamoodo Eta Nenu Chaapekkaanu
Ekki Paitesaanu, Vayasukochhinaanu
Aa..Touring Talkies Enaka Modhalettaanu
RateU Boardu Ettaanu, Fullu Busy Nenu

Padhamoodo Eta Nenu Chaapekkaanu
Ekki Paitesaanu, Vayasukochhinaanu
Aa..Touring Talkies Enaka Modhalettaanu
RateU Boardu Ettaanu, Fullu Busy Nenu

Naatho Bangkok Trippukeldhaam Vachhesthaava
Nee Bank Balance Enthunnaa Ichhestthaavaa
Paapa Day And Night RomanceLo Gadipetthaavaa
Naaku Diamond Necklace Giftistthaavaa
Oreyy..! Pori Manchi Kasakkulaa Undhi, Diamond Necklace Gift Ichheddhamraa

Aa..Padhamoodo Eta Nenu Chaapekkaanu
Ekki Paitesaanu, Vayasukochhinaanu
Touring Talkies Enaka Modhalettaanu
RateU Boardu Ettaanu, Fullu Busy Nenu


Itu Srikakulam Watch Video

0/Post a Comment/Comments

close