Singer | S.P.Balasubramanyam |
Music | Ghantaadi Krishna |
Song Writer | Varikuppala Yadagiri |
Gunde Enduku Echavura Song Lyrics In Telugu:
అల్లాహ్ అక్బర్… అల్లాహ్ అక్బర్
గుండెనెందుకిచ్చావురా, ఆ ఆఆ ఆ… దేవుడా
ఎండమావి చేశావురా, ఆ ఆఆ ఆ… దేవుడా
అమృతమంటి ప్రేమను కురిపిస్తావు
మరు నిమిషంలో విషముగ మరిగిస్తావు
గుండెనెందుకిచ్చావురా… దేవుడా
ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతః నిదహాతి వేదః సనః
మనసు మనసుతో ముడివేసి… మౌన ప్రేమతో పెనవేసి
ఒకరికొకరుగా తోడును చేస్తావు, ఊఊ ఊ
ఒకరి నీడలో ఒకరిని చూస్తావు
అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్… అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్
వలపు దీపాలు వెలిగించి… వేల వెన్నెలలు కురిపించి
కలల కాలాన్ని కరిగించేస్తావు, ఊఊ ఊ
శిలకు ప్రాణాలు నువ్వే పోస్తావు
ఆడినంతసేపాడుకొని బొమ్మలన్ని విసిరేస్తావు
ఊహ తెలియని పసిపాపై… బొమ్మరిల్లు తన్నేస్తావు
ఏ మాయ తెలియని పసి హృదయాలను… తలో దిక్కుగా విసిరికొడతావు
గుండెనెందుకిచ్చావురా దేవుడా
ఆప్ కా ప్యార్ సచ్చా హై… ఆప్ కా దిల్ సచ్చా హై
అల్లాహ్ ఆప్ కె సాత్ హై… అల్లాహ్ ఆప్ కు రహెన్ కరేగా
ఎదను గుడిలాగ మార్చేసి… ఎదుట దేవతను చూపించి
ప్రేమ పూజలే జరిపించేస్తావు, ఊఊ ఊ
వింత మాయలో పడదోచేస్తావు

బ్రతుకు హారతిగ వెలిగించి… వెతల పాత్రలో కరిగించి
వెలుగు రేఖలను నిలువుగ కోస్తావు, ఊఊ ఊ
విలువ చీకటిగా మిగిలించేస్తావూ
నిండు ప్రాణాలు కదిలిపోతుంటె… కంటి నీటితో కాల్చేవు
బండరాయిగా నువ్వుంటావు… కనుకనే బాధ పడలేవు
ఈ మాయలన్ని ఇక నీకే తెలుసని… మనిషిని పట్టుకు వేధిస్తావు
గుండెనెందుకిచ్చావురా, ఆ ఆఆ ఆ… దేవుడా
ఎండమావి చేశావురా, ఆ ఆఆ ఆ… దేవుడా
అమృతమంటి ప్రేమను కురిపిస్తావు
మరు నిమిషంలో విషముగా మరిగిస్తావు
గుండెనెందుకిచ్చావురా ఓ దేవుడా
Gunde Enduku Echavura Song Lyrics In English:
Allahu Akbar… Allahu Akbar
Gundenendukichhaavuraa, Aa AaAa… Devudaa
Endamaavini Cheshaavuraa, Aa AaAa… Devudaa
Amruthamanti Premanu Kuripisthaavu
Maru Nimishamlo Vishamuga Marigisthaavu

Om Jatavedase Sunavama Somamaraatiyatah Nidahati Vedah Sanah
Manasu Manasutho Mudivesi… Mouna Prematho Penavesi
Okarikokarugaa Thodunu Chesthaavu, Uu Uu Uu
Okari Needalo Okarini Choosthaavu
Allahu Akbar Allahu Akbar… Allahu Akbar Allahu Akbar
Valapu Deepaalu Veliginchi… Vela Vennelalu Kuripinchi
Kalala Kaalaanni Kariginchesthaavu, Uu Uu Uu
Shilaku Praanaalu Nuvve Posthaavu
Aadinanthasepaadukoni Bommalanni Visiresthaavu
Ooha Theliyani Pasipaapai… Bommarillu Thannesthaavu
Ye Maaya Theliyani Pasi Hrudhayaalanu… Thalo Dhikkugaa Visirikodathaavu

Aapkaa Pyaar Sachhaa Hai… Aap Ka Dil Sachhaa Hai
Allah Aapke Saath Hai… Allah Aap Ku Rahen Karega
Edhanu Gudilaaga Maarchesi… Edhuta Devathanu Choopinchi
Prema Poojale Jaripinchesthaavu, Uu Uu Uu
Vintha Maayalo Padadhochesthaavu
Allahu Akbar Allahu Akbar
Allahu Akbar Allahu Akbar
Brathuku Haarathiga Veliginchi… Vethala Paathralo Kariginchi
Velugu Rekhalanu Niluvuga Kosthaavu, Uu Uu uu
Viluva Cheekatigaa Migilinchesthaavu
Nindu Praanaalu Kadhilipothunte… Kanti Neetitho Kaalchevu
Bandaraayigaa Nuvvuntaavu… Kanukane Baadha Padalevu
Ee Maayalanni Ika Neeke Telusani… Manishini Pattuku Vedhisthaavu

Gundenendukichhaavuraa Oo Devudaa

Post a Comment