Singer | S.P.Balasubramanyam |
Music | Koti |
Song Writer | Veturi Sundararama Murthy |
Devudaina jeevudaina Song Lyrics In English:
Whole Andhra, Ceded, Nizam Rikshaw Baabul Ki Namaskaaram
Aadabarse, Namaste Anna
Ee Rikshaw Vaadante Evarantukuntunnaarraa
Kanda Balam, Gunde Balam… Kaali Balam Kashta Balam
Ledhu Bhayam Maaku Jayam… 1 2 3 4
Ha Devudaina Jeevudaina Rikshavoduraa
Bhaarathaana Krishnudemi Jesinaaduraa
Aakaashana Sooribaabu Rishavoduraa
Night Rikshaw Chandamama Thokkuthaaduraa
Load Ye (Esko)… Dhaude (Teesko)
Shaali Banda, Golconda… Tank Band, Gattugunda
Panjagujja, Erragadda… 1 2 3 4
Chalthika Naam Gaadi Hai
Chamatodisthe Roti Hai
Chalthika Naam Gaadi Hai
Chamatodisthe Roti Hai
Piyo Chai… Aey Raa Bhai
Palakollu, Mogalthuru… Podduturu, Gittaluru
Chinthaluru, Danthaluru… Barr Ye Barr Ye
Kaaleti Kadupuna Kaaletti Gadipina Kaalaalu Chellenuraa
Gatham Jhoota, Arerere… Bholo Tata, Arerere
Yaku Yaku Yaku Yaku
Neeloni Kandalu Neekunna Andalu Bangaru Kondaluraa
Chalo Raastha, Arerere… Adhe Naastaa, Arerere
Arerere..! Deshamante Matti Kaadu… Devudante Raayi Kaadhu
Satthuvunna Vaadi Kante Sotthu Edhiraa
Ninne Nedu Repu Anna Kaalamanna Chakramunnaa
Nee Rathaanikinka Edhuru Lene Ledhuraa
Chamuru Koddhee Deepam Velugu Goppavaalla Kotallo
Chamata Koddhee Bathike Velugu Pedhavaalla Petallo
Bussu Kaada, Railu Kaada, Mandi Kaada
Inti Kaada Kakinada Revu Kada… 1 2 3 4
Arre Arre, Aha..! Devudaina Jeevudaina Rikshavoduraa, Hoi
Bhaarathaana Krishnudemi Jesinaaduraa, Hoi
Aakaashana Sooribaabu Rishavoduraa, Hoi
Night Rikshaw Chandamama Thokkuthaaduraa, Hoi
Korameenu, Aaha… Bommidaayi, Abaa
Pittaparugu, Aya… Mattagidase, Yaha
Korameenu Bommidaayi Pittaparugu Mattagidase
Hoi..! Thellolla Raajyam Tellaaripoyenu Raatnaala Chakramtho
Jaathi Gelupe, Arerere… Aa, Gandhi Pilupu, Arerere
Arerere..! Unnolla Bhaaram Lenollu Theerchenu Rikshala Chakramtho
Chalo Veera, Arerere… Jathe Raaraa, Arerere
Arerere..! Unnavaalla Ubbaraalu… Lenivaalla Nibbaraalu
Saagavinka Antharaalu Saagipommuraa
Pegumanta Kanna Maaku… Bhogimanta Ledhu Anta
Uppu Ganji Paayasaalu Maaku Chaaluraa
Nookalanni Raallapaale… Paalaraathi Medallo
Nookalunte Lote Ledhu… Pedavaalla Vaadallo
Schoolu Kaada, Bioscope Hall Kaada
Rationolla Cuela Kaadaa, Otla Kaada… 1 2 3 4

Chinthaluru, Danthaluru
Devudaina jeevudaina Song Lyrics In Telugu:
హోల్ ఆంధ్రా, సీడెడ్, నైజాం రిక్షా బాబుల్ కి నమస్కారం
ఆదా బర్సే, నమస్తే అన్న
ఈ రిక్షా వాడంటే ఎవరనుకుంటున్నార్రా..!!
కండ బలం, గుండె బలం… కాలి బలం, కష్ట బలం
లేదు భయం మాకు జయం… 1 2 3 4
హ దేవుడైనా జీవుడైనా రిక్షావోడురా
భారతాన కృష్ణుణుడేమిజేసినాడురా
ఆకాశన సూరిబాబు రిక్షావోడురా
నైట్ రిక్షా చందమామ తొక్కుతాడురా
లోడే (ఏస్కో)… దౌడే (తీస్కో)
షాలి బండ, గోలుకొండ… ట్యాంక్ బండ, గట్టుగుండ
పంజాగుట్టు, ఎర్రగడ్డ… 1 2 3 4
చల్తీకా నామ్ గాడి హయ్
చమటోడిస్తే రోటీ హయ్
చల్తీకా నామ్ గాడి హయ్
చమటోడిస్తే రోటీ హయ్
పియో ఛాయ్… ఏయ్ రా భాయ్
పాలకొల్లు, మొగల్తూరు… పొద్దుటూరు, గిత్తలూరు
చింతలూరు, దంతలూరు… బర్రే బర్రే
కాలేటి కడుపున కాలెట్టి గడిపిన… కాలాలు చెల్లెనురా
గతం ఝూటా, అరెరెరెరె… బోలో టాటా, అరెరెరెరె
యకు యకు యకు యకు
నీలోని కండలు నీకున్న అండలు… బంగారు కొండలురా
చలో రాస్తా, అరెరెరెరె… అదే నాస్తా, అరెరెరెరె
అరెరెరెరె.. దేశమంటే మట్టి కాదు… దేవుడంటే రాయి కాదు
సత్తువున్న వాడి కంటే సొత్తు ఏదిరా
నిన్న నేడు రేపు అన్న కాలమన్న చక్రమున్నా
నీ రథానికింక ఎదురు లేనే లేదురా
చమురు కొద్దీ దీపం వెలుగు… గొప్పవాళ్ళ కోటల్లో
చమట కొద్దీ బతికే వెలుగు… పేదవాళ్ళ పేటల్లో
బస్సు కాడ, రైలు కాడ, మండి కాడ
ఇంటి కాడ కాకినాడ రేవు కాడ… 1 2 3 4
అర్రే అర్రే, అహ..! దేవుడైనా జీవుడైనా రిక్షావోడురా, హోయ్
భారతాన కృష్ణుణుడేమిజేసినాడురా, హోయ్
ఆకాశన సూరిబాబు రిక్షావోడురా, హోయ్
నైట్ రిక్షా చందమామ తోక్కుతాడురా, రెయ్
కొరమీను, ఆహ… బొమ్మిడాయి, అబా
పిత్తపరుగు, అయ… మట్టగిడసే, యహ
కొరమీను బొమ్మిడాయి పిత్తపరుగు మట్టగిడసే
హాయ్.. తెల్లోళ్ళ రాజ్యం తెల్లారిపోయెను రాట్నాల చక్రంతో
జాతి గెలుపే, అరెరెరెరె… ఆ, గాంధీ పిలుపు, అరెరెరెరె
అరెరెరెరె..! ఉన్నోళ్ళ భారం లేనోళ్ళు తీర్చెను రిక్షాల చక్రంతో
చలో వీర, అరెరెరెరె… జతే రారా, అరెరెరెరె
అరెరెరెరె..! ఉన్నవాళ్ళ ఉబ్బరాలు… లేనివాళ్ళ నిబ్బరాలు
సాగవింక అంతరాలు సాగిపొమ్మురా
పేగుమంట కన్న మాకు… భోగీమంట లేదు అంట
ఉప్పుగంజి పాయసాలు మాకు చాలురా
నూకలన్నీ రాళ్ళపాలే… పాలరాతి మేడల్లో
నూకలుంటే లోటే లేదు… పేదవాళ్ళ వాడల్లో
స్కూలు కాడ, బయోస్కోపు హాలు కాడ
రేషనోళ్ళ క్యూల కాడ, ఓట్ల కాడ… 1 2 3 4
అర్రే అర్రే, అహ..! దేవుడైనా జీవుడైనా రిక్షావోడురా, హోయ్
భారతాన కృష్ణుణుడేమిజేసినాడురా, హోయ్
ఆకాశన సూరిబాబు రిక్షావోడురా, హోయ్
నైట్ రిక్షా చందమామ తోక్కుతాడురా, రెయ్
లోడే (ఏస్కో)… దౌడే (తీస్కో)
షాలి బండ, గోలుకొండ… ట్యాంక్ బండ్, గట్టుగుండ
పంజాగుట్టు, ఎర్రగడ్డ… 1 2 3 4
చల్తీకా నామ్ గాడి హయ్
చమటోడిస్తే రోటీ హయ్
చల్తీకా నామ్ గాడి హయ్
చమటోడిస్తే రోటీ హయ్
పియో ఛాయ్… ఏయ్ రా భాయ్
పాలకొల్లు, మొగల్తూరు… పొద్దుటూరు, గిత్తలూరు
చింతలూరు, దంతలూరు

Post a Comment