Singer | Swarnalatha |
Music | Raj |
Song Writer | Sirivennela Seetharama Sastry |
Chinni Thandri Song Lyrics In English:
Chinni Thandri Ninu Choodagaa… Veyyi Kallaina Saripovuraa
Anni Kallu Chusthundagaa… Neeku Dhishtentha Thagilenuraa
Andhuke Amma Odilone… Dhaagundiporaa
Chinni Thandri Ninu Choodagaa… Veyyi Kallaina Saripovuraa
Ye Chota Nimisham Koodaa Undaledu
Chinnaari Sisindrila Chindhu Choodu
Pilichinaa Palakadu Vethikinaa Dhorakadu
Maa Madhya Velishaadu Aa Jaabili
Mungitlo Nilipaadu Deepavali
Nilichundaali Kalalaamu… Ee Sambaraalu
Chinni Thandri Ninu Choodagaa… Veyyi Kallaina Saripovuraa
Anni Kallu Chusthundagaa… Neeku Dhishtentha Thagilenuraa
Aa Muvva Gopalullaa Thiruguthunte
Aa Navve Pillamgovai Moguthunte
Manasuna Nandhanam Viriyadhaa Prathi Kshanam
Maa Kanti Velugule Harivillugaa
Maa Inti Gadapale Repallegaa
Maa Chinni Raajyaaniki Yuvaraaju Veedu
Chandamama Chooshaavatoi… Achhu Neelaanti Maa Baabuni
Nela Addhaana Nee Bimbamai Paaraaduthunte
Chandamama Chooshaavatoi… Achhu Neelaanti Maa Baabuni
Chinni Thandri Song Lyrics In Telugu:
చిన్ని తండ్రి… నిను చూడగా
వెయ్యి కళ్ళైన… సరిపోవురా
అన్ని కళ్ళూ… చూస్తుండగా
నీకు దిష్టెంత… తగిలేనురా
అందుకే అమ్మ ఒడిలోనే… దాగుండిపోరా
చిన్ని తండ్రి నిను చూడగా… వెయ్యి కళ్ళైన సరిపోవురా
ఏ చోట నిమిషం… కూడా ఉండలేడు
చిన్నారి సిసింద్రీల… చిందు చూడు
పిలిచినా పలకడు… వెతికినా దొరకడు
మా మధ్య వెలిశాడు… ఆ జాబిలి
ముంగిట్లో నిలిపాడు… దీపావళి
నిలిచుండాలి కలకాలము… ఈ సంబరాలు
చిన్ని తండ్రి నిను చూడగా… వెయ్యి కళ్ళైన సరిపోవురా
అన్ని కళ్ళూ చూస్తుండగా… నీకు దిష్టెంత తగిలేనురా
ఆ మువ్వ గోపాలుళ్ళా… తిరుగుతుంటే
ఆ నవ్వే పిల్లంగోవై… మోగుతుంటే
మనసున నందనం… విరియదా ప్రతి క్షణం
మా కంటి వెలుగులే… హరివిల్లుగా
మా ఇంటి గడపలే… రేపల్లెగా
మా ఈ చిన్ని రాజ్యానికి… యువరాజు వీడు
చందమామ చూశావటోయ్… అచ్చు నీలాంటి మా బాబుని
నేల అద్దాన నీ బింబమై… పారాడుతుంటే

Post a Comment