Aararu Ruthuvullo Song Lyrics In Telugu & English – Anukoni Athidhi


SingerAnurag Kulkarni
MusicP S Jayhari
Song WriterCharan Arjun



Aararu Ruthuvullo Song Lyrics In Telugu:

ఆరారు ఋతువుల్లో ఆమని నువ్వేనా
ఏడేడు వర్ణాల్లో శామం నువ్వేనా
చెలియా చెక్కిలిపై… సంతకమే నువ్వేనా
నాకోసం విరిసే… హరివిల్లువు నువ్వేనా
జగతి జతిలోనా శ్రుతిగా సాగేటి… కలయికే మనమని
నింగి సాక్ష్యంగా మబ్బు మనపైన చినుకునే చిలకనీ

పగడ చినుకే కురిసింది మనపై… నీ వల్లే మెరిసిందిలే
ఆ తళుకులు చినుకులు పరువపు మొలకలు నీ నవ్వులే
నా కళలను అలలకు తానవీరం ఓ చెలి నువ్వే
ఆరారు ఋతువుల్లో… ఆమని నువ్వేనా
ఏడేడు వర్ణాల్లో… శామం నువ్వేనా

నీ కనులనే చూడాలనే… వేచాను నేనై
నీ దారిలో సాగాను… నీ నీడల్లే నేనై
రెక్కలు తొడిగేద్దాం… ఊహాలోకాలకే
చుక్కల్లా పూద్దాం… ప్రణయాల నింగికే
మధురగానం మౌనంలో… మన మనసు పాడిందిలే
ప్రణయంలో ప్రతిరోజు… ఆనందమే నిండెలే
కాలమే నేడు నడక ఆపేసి సాగిపోవాలిలా
పగలు అయితేమి చెంత నువ్వుంటే కాయదా వెన్నెలా

పగడ చినుకే కురిసింది మనపై నీ వల్లే
మెరిసిందిలే ఆ తళుకులు చినుకులు పరువపు మొలకలు
నీ నవ్వులే నా కళలను అలలకు తానవీరం ఓ చెలి నువ్వే

Aararu Ruthuvullo Song Lyrics In English:

Aararu Ruthuvullo Aamani Nuvvenaa
Ededu Varnaallo Shaamam Nuvvenaa
Cheliyaa Chekkilipai Santhakame Nuvvenaa
Naakosam Virise Harivilluvu Nuvvenaa
Jagathi Jagathilonaa Shruthigaa Saageti Kalayike Manamani
Ningi Saakshyamgaa Mabbu Manapaina Chinukune Chilakanee


Pagada Chinuke Kurisindhi Manapai Neevalle Merisindhile
Aa Thalukulu Chinukulu Paruvapu Molakalu Nee Navvule
Naa Kalalanu Alalaku Thaanaveeram O Cheli Nuvve
Aaraaru Ruthuvullo Aamani Nuvvenaa
Ededu Varnaallo Shaamam Nuvvenaa

Nee Kanulane Choodaalane Vechaanu Nenai
Nee Dhaarilo Saagaanu Nee Needalle Nenai
Rekkalu Thodigeddhaam Oohalokaalake
Chukkallaa Pooddhaam Pranayaala Ningike
Madhuragaanam Mounamlo Mana Manasu Paadindhile
Pranayamlo Pratiroju Aanandhame Nindele
Kaalame Nedu Nadaka Aapesi Saagipovaalilaa
Pagalu Ayithenemi Chentha Nuvvunte Kaayadhaa Vennelaa

Pagada Chinuke Kurisindhi Manapai Neevalle Merisindhile
Aa Thalukulu Chinukulu Paruvapu Molakalu Nee Navvule
Naa Kalalanu Alalaku Thaanaveeram O Cheli Nuvve

0/Post a Comment/Comments

close