Yevarikogani Song Lyrics – Sashi Album Song

Yevarikogani
Singer Nayana Nair & Naresh Iyer
Music Arun Chiluveru
Song WriterAnanth Sriram

Yevarikogani Song Lyrics In Telugu :

ఎవరికోగాని ఎదురుకాదింత బరువై… ఎపుడూ బ్రతుకిలా
ఒకరితో శ్వాస ఒకరితో చేయి కలపాలంటే అది ఎలా
కనిపించే ఆ రుణముకే జన్మ తలవంచిందీ క్షణమున
ప్రాణం పంచే మనసునే నేడు వదిలేసిందా చివరన
ఎవరికోగాని ఎదురుకాదింత బరువై… ఎపుడూ బ్రతుకిలా
ఒకరితో శ్వాస ఒకరితో చేయి కలపాలంటే అది ఎలా

నిలువునా నిన్ను నిలుపుకున్నాక… వదలన వదలన కుదురునా
కనులలో నిన్ను కలుపుకున్నాక… మరవన మరవనా జరుగునా
అయినా గాని వదిలేస్తున్న మనసునణుచుకుని ఇపుడిలా
మరి నీకోసం మరిచేస్తున్న… మరొక బతుకు తొలి మలుపున

ఎవరికోగాని ఎదురుకాదింత బరువై… ఎపుడూ బ్రతుకిలా
ఒకరితో శ్వాస ఒకరితో చేయి కలపాలంటే అది ఎలా
కనిపించే ఆ రుణముకే జన్మ తలవంచిందీ క్షణమున
ప్రాణం పంచే మనసునే నేడు వదిలేసిందా చివరన

Yevarikogani Song Lyrics In English:

Yevarikogani Edhurukaadhintha Baruvai Epudu Brathukilaa
Okaritho Shwaasa Okaritho Cheyi Kalapaalante Adhi Elaa
Kanipinche Aa Runamuke Janma Thalavanchindhee Kshanamuna
Praanam Panche Mansune Nedu Vadhilesindhaa Chivarana

Evarikogani Edhurukaadhintha Baruvai Epudu Brathukilaa
Okaritho Shwaasa Okaritho Cheyi Kalapaalante Adhi Elaa

Niluvunaa Ninnu Nilupukunnaaka
Vadhalana Vadhalanaa Kudhurunaa
Kanulalo Ninnu Kalupukunnaaka
Maravana Maravanaa Jarugunaa
Ayinaa Gaani Vadhilesthunna
Manasunanuchukuni Ipudilaa
Mari Neekosam Marichesthunna
Maroka Bathuku Tholi Malupuna

Evarikogani Edhurukaadhintha Baruvai Epudu Brathukilaa
Okaritho Shwaasa Okaritho Cheyi Kalapaalante Adhi Elaa

Yevarikogani Watch Video

0/Post a Comment/Comments

close