Singer | Shreya Ghoshal, Naresh Iyer |
Music | A. R. Rahman |
Song Writer | Veturi Sundararama Murthy |
Preminche Premava Song Lyrics In English:
Preminche Premavaa… Oorinche Oohavaa
Preminche Premavaa… Poovalle Pushpinche
Ne Nenaa Adigaa Nannu Nene… Ne Neeve Hrudhayam Annadhe
Preminche Premavaa… Oorinche Oohavaa
Preminche Premavaa… Poovalle Pushpinche
Rangu Rangoli Gorinte… Nuvvu Petti
Range Pettina Rekhalu Merisi…
Gaajula Savvadi… Ghal Ghal
Rangu Rangoli Gorinte… Nuvvu Petti
Range Pettina Rekhalu Merisi…
Sundari Kannula Chandanamaddhina… Challani Punnami Vennela Mundhu
Oo Oo Oo.. Aa AaAa… Ho HoHo
Poovainaa Poosthunnaa… Nee Paruvamgaane Pudathaa
Madhumaasapu Maalala… Mantalu Ragilinche Usurai
Neeve Naa Madhilo Aada… Nene Nee Natanai Raagaa
Naa Naadula Nee Raktham… Nadakalo Nee Shabdham Undhe Ho
Thode Dhorakani Naadu… Vilavilalaade Ontari Meenam
Preminche Premavaa… Oorinche Oohavaa
Ne Nenaa Adigaa… Nannu Nene
Ne Nenaa Adigaa… Nannu Nene
Preminche Premavaa… Oorinche Oohavaa
Nela Nela Vaaduka Adigi… Nelavankala Gudi Kadadhaamaa !
Naa Podharintiki Vere Athidhulu Raa Tharamaa
Thummedha Thenelu Thele… Nee Madhilo Chotisthaavaa
Ne Odhige Edhapai Evaro Nidhurinchatharamaa..!!
Neevu Sandhram Cheri… Galagala Paare Nadhi Thelusaa
Preminche Premavaa… Oorinche Oohavaa
Preminche Premavaa… Poovalle Pushpinche
Ne Nenaa Adigaa… Nannu Nene
Ne Neeve Hrudhayam Annadhe…
Preminche…….
Preminche Premavaa… Oorinche Oohavaa
Preminche Premavaa… Poovalle Pushpinche
Rangu Rangoli Gorinte… Nuvvu Petti
Range Pettina Rekhalu Merisi…
Gaajula Savvadi… Ghal Ghal
Rangu Rangoli Gorinte… Nuvvu Petti
Range Pettina Rekhalu Merisi…
Sundari Kannula Chandanamaddhina… Challani Punnami Vennela Mundhu ||3||
Preminche Premava Song Lyrics In Telugu:
ప్రేమించే ప్రేమవా… ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా… పూవల్లె పుష్పించే
నే నేనా అడిగా నన్ను నేనే… నే నీవే హృదయం అన్నదే
ప్రేమించేన ప్రేమవా… ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా… పూవల్లె పుష్పించే
రంగు రంగోలి గొరింటే… నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి…
గాజుల సవ్వడి… ఘల్ ఘల్
రంగు రంగోలి గొరింటే… నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి…
సుందరి కన్నుల చందనమద్దిన… చల్లని పున్నమి వెన్నెల ముందు
ఓ ఓ ఓ…ఆ ఆ ఆ… హో హోహో
పూవైనా పూస్తున్నా… నీ పరువంగానే పుడతా
మధుమాసపు మాలల… మంటలు రగిలించే ఉసురై…
నీవే నా మదిలో ఆడ… నేనే నీ నటనై రాగా
నా నాడుల నీ రక్తం… నడకలో నీ శబ్దం ఉందే హో
తోడే దొరకని నాడు… విలవిలలాడే ఒంటరి మీనం
ప్రేమించేన ప్రేమవా… ఊరించే ఊహవా
నే నేనా అడిగా… నన్ను నేనే
నే నేనా అడిగా… నన్ను నేనే
ప్రేమించేన ప్రేమవా… ఊరించే ఊహవా
నెల నెల వాడుక అడిగి… నెలవంకల గుడి కడదామా !
నా పొదరింటికి… వేరే అతిధులు రా తరమా
తుమ్మెద తేనెలు తేలే… నీ మదిలో చోటిస్తావా
నే ఒదిగే ఎదపై ఎవరో నిదురించ తరమా !!
నీవు సంద్రం చేరి… గలగల పారే నది తెలుసా
ప్రేమించే ప్రేమవా… ఊరించే ఊహవా
ప్రేమించే ప్రేమవా… పూవల్లె పుష్పించే
నే నేనా అడిగా… నన్ను నేనే
నే నీవే హృదయం అన్నదే
ప్రేమించే…
ప్రేమించే ప్రేమవా… ఊరించే ఊహవా
ప్రేమించేన ప్రేమవా… పూవల్లె పూవల్లే
రంగు రంగోలి గొరింటే… నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి…
గాజుల సవ్వడి… ఘల్ ఘల్
రంగు రంగోలి గొరింటే… నువ్వు పెట్టి
రంగే పెట్టిన రేఖలు మెరిసి…
సుందరి కన్నుల చందనమద్దిన… చల్లని పున్నమి వెన్నెల ముందు ||3||

Post a Comment