Oohalu Gusagusalade Naa Hrudayam Song Lyrics – NTR’s ‘Bandipotu’ Movie Song

Oohalu Gusagusalade Naa Hrudayam
Singer Ghantasala, P Susheela
Music Ghantasala
Song WriterAarudra

Oohalu Gusagusalade Naa Hrudayam Song Lyrics In English:

Oohalu Gusagusalade Naa Hrudhayamu Oogisalaade
Priya..!! Uu..!!
Oohalu Gusagusalade… Naa Hrudhayamu Oogisalaade

Valadhanna Vinadheemanasu… Kalanaina Ninne Thalachu
Valadhanna Vinadheemanasu… Kalanaina Ninne Thalachu
Tholipremalo Balamundhile… Adhi Neeku Mundhe Telusu
Oohalu Gusagusalade… Naa Hrudhayamu Oogisalaade

Nanu Kori Cherina Belaa… Dhooraana Nilichevelaa
Nanu Kori Cherina Belaa… Dhooraana Nilichevelaa
Nee Aanathi Lekunnacho… Vidalenu Oopiri Koodaa
Oohalu Gusagusalade… Naa Hrudhayamu Oogisalaade

Dhivi Malle Pandhiri Vese… Bhuvi Pellipeeranu Vese
Dhivi Malle Pandhiri Vese… Bhuvi Pellipeeranu Vese
Neravennela Kuripinchuchu… Nelaraaju Pendlini Chese
Oohalu Gusagusalade… Naa Hrudhayamu Oogisalaade

Oohalu Gusagusalade Naa Hrudayam Song Lyrics In Telugu:

ఊ హూ హూ ఊఊ ఊ ఊ… ఊఊ ఊ ఊఊ
ఊ హూ హూ ఊఊ ఊ ఊ… ఊఊ ఊ ఊఊ

ఊహలు గుసగుస లాడే నా హృదయము ఊగిసలాడే
ప్రియా…!! ఊ..!!
ఊహలు గుసగుస లాడే… నా హృదయము ఊగిసలాడే

వలదన్న వినదీ మనసు… కలనైన నిన్నే తలచు
వలదన్న వినదీ మనసు… కలనైన నిన్నే తలచు
తొలిప్రేమలో బలముందిలే… అది నీకు ముందే తెలుసు
ఊహలు గుసగుస లాడే… నా హృదయము ఊగిసలాడే

నను కోరి చేరిన బేలా…దూరాన నిలిచేవేలా
నను కోరి చేరిన బేలా… దూరాన నిలిచేవేలా
నీ ఆనతి లేకున్నచో… విడలేను ఊపిరి కూడా
ఊహలు గుసగుస లాడే… నా హృదయము ఊగిసలాడే

దివి మల్లెపందిరి వేసే… భువి పెళ్ళిపీటను వేసే
దివి మల్లెపందిరి వేసే… భువి పెళ్ళిపీటను వేసే
నెర వెన్నెల కురిపించుచు… నెలరాజు పెండ్లిని చేసే
ఊహలు గుసగుస లాడే… నా హృదయము ఊగిసలాడే

Oohalu Gusagusalade Naa Hrudayam Watch Video

0/Post a Comment/Comments

close