Singer | Yazin Nizar & Rita |
Music | Devi Sri Prasad |
Song Writer | Ramajogayya Sastry |
O Vasumathi Song Lyrics In Telugu:
దేవదారు శిల్పంలా… మెరిసిపోయే ప్రియురాలా
ఓ వసుమతి… ఒ హో వసుమతి
ప్రేమకవితల షెల్లీలా… మారిపోయా నీ వల్ల
ఓ వసుమతి… ఒ హో వసుమతి
ప్రపంచమేలు నాయక ఇదేగ నీకు తీరిక
మనస్సు దోచుకుంది నీ పోలికా
పదే పదే పనే అని… మరి అలాగ ఉండక
పెదాల తీపి చూడగా రా ఇక
దరికి చేరవె సోకుల హార్మోనికా
దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా
ఓ వసుమతి… ఒ హో వసుమతి
ప్రేమకవితల షెల్లీలా మారిపోయా నీ వల్ల
ఓ వసుమతి… ఒ హో వసుమతి
ఆ సూరీడుతోటి మంతనాలు చెయ్యనా
మాటలాడి చందమామ మనసు మార్చనా
నా రోజుకున్న గంటల్లన్ని పెంచనా, నీ కోసం
ఓ విమానమంత పల్లకీని చూడనా
ఆ గ్రహాలు దాటి నీతో జర్నీ చెయ్యనా
రోదసిని కాస్త రొమాంటిక్గ మార్చనా నీ కోసం
మెరుపు తీగల హారాలల్లి… సెకనుకొకటి కానుక చెయనా
వానవిల్లుని ఉంగరమల్లె మలచి… నీ కొనవేలికి తొడిగెయనా
దేవదారు శిల్పంలా… మెరిసిపోయే ప్రియురాలా
ఓ వసుమతి… ఒ హో వసుమతి
ప్రేమకవితల షెల్లీలా… మారిపోయా నీవల్ల
ఓ వసుమతి… ఒ హో వసుమతి
ఒలె ఒలె ఒలె వసుమతి… వయ్యారి వసుమతి
అయ్యయ్యో అడిగెలోపె ఇచ్చినావే అనుమతి
నువ్వే నాకు వెయ్యి కోట్ల బహుమతి
పరుగు పరుగు పరుగుతీసి… దరికి రావే శ్రీమతి
ఓ ప్రశాంతమైన ధీవి నేను వెతకనా
అందులోన చిన్ని పూలమొక్క నాటనా
దానికేమొ నీ పేరు పెట్టి పెంచనా ప్రేమతో
నీ పెదాల ముద్ర బొమ్మలాగ చెయ్యనా
నా మెళ్ళోన దాన్ని లాకెట్ అల్లె వెయ్యనా
మాటి మాటికది ముద్దుముచ్చటాడగా గుండెతో
ప్రతొక జన్మలో ముందే పుట్టి… ప్రేమికుడిలా నీతో రానా
బ్రహ్మ గారికి రిక్వెస్ట్ పెట్టి… మరొక లోకం మనకై అడిగెయనా

O Vasumathi Song Lyrics In English:
Devadaru Silpamlaaa… Merisipoye Priyuraalaa
Oo Vasumathi… Oho Vasumathiee
Prema Kavithalea Sharleelae
Maaripoya Nee Vallaa
O Vasumathiee
Ohoo Vasumathiee
Prapanchaam Elu Naayaka
Idhega Niku Theerika
Manassu Dhochukundhi Nee Polikaa
Padhe Padhe Padhe Ani… Mari Alaaga Undaka
Pedhaala Theepi Choodagaa Raa Ikaa
Dhariki Cherave Sokula Haarmonikaa
Devadaru Silpamlaa… Merisipoye Priyuraalaa
Oo Vasumathi… Ohho Vasumathi
Prema Kavithala Shelley Laa… Maaripoya Nee Vallaa
O Vasumathi… Ohho Vasumathi
Aa Sooreeduthoti Manthanaalu Cheynaa
Maatalaadi Chandamama Manasu Maarchanaa
Naa Rojukunna Gantallani Penchanaa, Nee Kosam
Oo Vimaanamantha Pallakini Choodanaa
Aa Grahaalu Dhaati Neetho Journey Cheyyanaa
Rodhasini Kaastha Romanticga Maarchanaa, Nee Kosam
Merupu Theegala Haaraalalli… Seconu Kokati Kaanuka Cheynaa
Vaana Villuni Ungaramalle Malachi… Nee Kona Veliki Thodigeyna
Devadaru Silpamlaa… Merisipoye Priyuraalaa
Oo Vasumathi… Ohho Vasumathi
Prema Kavithala Shelley Laa… Maaripoya Nee Vallaa
O Vasumathi… Ohho Vasumathi
Ole Ole Ole Vasumathi Vayyaari Vasumathi
Ayyayyo Adigelopu Ichhinaave Anumathi
Nuvve Naaku Veyyi Kotla Bahumathi
Parugu Parugu Parugu Theesi Dharikiraave Srimathi
Oo Prasanthamaina Dheevi Nenu Vethakanaa
Andhulona Chinni Poola Mokka Naatanaa
Dhanikemo Nee Peru Petti Penchanaa Prematho
Nee Pedhaala Mudra Bommalaaga Cheyyanaa
Naa Mellona Dhanni Locket Alle Veyyanaa
Maati Matikadhi Muddhu Muchhataadagaa Gundetho
Prathoka Janmalo Mundhe Putti… Premikudilaa Neetho Raanaa
Brahma Gaariki Request Petti… Maroka Lokam Manake Adigeynaa

Post a Comment