Singer | Hariharan, Mahalakshmi Iyer |
Music | AR Rahman |
Song Writer | A.M.Rathnam |
Nelluri Nerajana Song Lyrics In English:
Nelluri Nerajana Ne Kumkumalle Maariponaa..!
Nuvvu Snanamaada Pasupulaaga… Nannu Konchem Poosukove
Nee Andhelaku Muvvalaaga… Nannu Konchem Maarchukove

Oka Kanta Neerolakaa… Pedhaventa Usuranakaa
Nee Valla Oka Pari Jananam… Oka Pari Maranam Ayinadhee
Arre Paareti Selayeru… Ala Sandhraana Kalisinattu
Gunde Nee Thodugaa Ventaadene…
Arre… Kaalu Marichi Adavi Chettu Poochenule…

Jonnakanki Dhoole Padinattu… Kannulalo Dhoori Tholachithive
Theega Vadhilochhina Mallikave… Oka Maaru Navvuthu Badhuleeve
Pedhavi Pai Pedhavunchee… Maatalanu Jurrukoni
Vellatho Otthina Medapai… Ragilina Thapaminka Poledhu
Arre Meriseti Rangu Needhi… Nee Andhaanikedhuredhi
Nuvvu Thaake Chota Kaipekkule… Ika Ollu Mottham Cheyyavalenu Punyamule

Oka Gadiya Kougili Bigiyinchi… Naa Oopiraapave Oo Cheliyaa
Nee Gunde Logila Ne Cheraa… Nannu Konchem Hatthuko Chelikaadaa
Chinukanti Chirumaataa… Veluganti Aa Choopu
Dhehamika Mattilo Kalisipoye Varaku Orchuno…
Praanam Naa Chenthanundagaa… Nuvu Maraninchi Povutelaa
Arre Nee Jeevame Nenenayaa… Champadhalachu Maranamaina Maayamayaa

Arre… Kaalu Marichi Adavi Chettu Poochenule

Nuvvu Snanamaada Pasupulaaga… Ninnu Konchem Poosukuntaa
Nee Andhelaku Muvvalaaga… Nannu Konchem Maarchukuntaa
Oo OoOo Oo OoOo… Oho Oo OoOo Oo Oo
Nelluri Nerajana Song Lyrics In Telugu:
నెల్లూరి నెరజాణా నే కుంకుమల్లె మారిపోనా..!
నువ్వు స్నానమాడ పసుపు లాగ… నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ… నన్ను కొంచెం మార్చుకోవే

ఒక కంట నీరొలకా… పెదవెంట ఉసురనకా
నీ వల్ల ఒక పరి జననం… ఒక పరి మరణం అయినదీ
అరె పారేటి సెలయేరు… అల సంద్రాన కలిసినట్టు
గుండె నీ తోడుగా వెంటాడెనే…
అరె… కాలు మరిచి అడవి చెట్టు పూచెనులే…

జొన్నకంకి ధూలె పడినట్టు… కన్నులలో దూరి తొలచితివే
తీగ వదిలొచ్చిన మల్లికవే… ఒక మారు నవ్వుతు బదులీవే
పెదవిపై పెదవుంచీ…. మాటలను జుర్రుకొనీ
వేళ్లతో ఒత్తిన మెడపై… రగిలిన తపమింక పోలేదు
అరె మెరిసేటి రంగు నీది… నీ అందానికెదురేది
నువ్వు తాకే చోట కైపెక్కులే… ఇక ఒళ్లు మొత్తం చెయ్యవలెను పుణ్యములే

ఒక గడియ కౌగిలి బిగియించి… నా ఊపిరాపవె ఓ చెలియా
నీ గుండె లోగిల నే చేరా… నన్ను కొంచెం హత్తుకో చెలికాడా
చినుకంటి చిరుమాటా… వెలుగంటి ఆ చూపు
దేహమింక మట్టిలొ కలిసిపోయే వరకు ఓర్చునో…
ప్రాణం నా చెంతనుండంగా… నువు మరణించి పోవుటెలా
అరె నీ జీవమె నేనేనయా… చంపదలచు మరణమైన మాయమయా

నెల్లూరి నెరజాణా… నే కుంకుమల్లె మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపు లాగ… నిన్ను కొంచెం పూసుకుంటా
నీ అందెలకు మువ్వలాగ… నన్ను కొంచెం మార్చుకుంటా
ఓ ఓఓ ఓఓ ఓఓ… ఓహో ఓఓ ఓఓ ఓఓ…

Post a Comment