Singer | Vijaynarain |
Music | Santhosh Narayanan |
Song Writer | Bhaskara Bhatla |
Neetho Song Lyrics In Telugu:
ఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓ
నీతో ప్రేమలోన పడిపోయా, నీతో
నేన్నీతో నీడలాగ నడిచానే నీతో
ఓరకంట చూపులకి… ఒడ్డుకొచ్చి చేపలాగ
చిక్కుకుందే… గుండె చిక్కుకుందే
గువ్వలాగ నవ్వుతుంటే జువ్వలాగ ప్రాణమంతా
రివ్వుమందే… రివ్వు రివ్వుమందే
అరె..! నీతో ప్రేమలోన పడిపోయా, నీతో
నేన్నీతో నీడలాగ నడిచానే నీతో
ఏయ్..! నాలుక చివచివలాడుతుంది, ఏమైనా తిందామా..?
నువ్వే లేని నన్నూ… ఊహించుకోలేను
ప్రతీసారి నిన్ను చూపించమంటే
కన్ను సరే అని రంగుల్లో ముంచి
నీ ముఖచిత్రమే నా మది లోపలా
ముద్రించుకున్నాను నేను
నీతో ప్రేమలోన పడిపోయా, నీతో
నేన్నీతో నీడలాగ నడిచానే నీతో
ఏవండీ..! పబ్లిక్ గా వద్దండి..
అంటే..! రూమ్ బుక్ చేసేలాంటి ఐడియా ఏదైనా..!!
ఆ ఆ ఆలాంటిదేం లేదండి.
మనమిద్దరం అలా మామిడి తోట, పూల తోట, పంపు సెట్ అంటూ వెల్దామా, హాయిగా..!!!
హాహా… ఏంటి..?
సీరియస్ గా చెప్తున్నానండి…
చుట్టూ ఎవరు లేరు… ముద్దే ఒకటి ఇవ్వు
నీకూ ఇష్టమైతే ఆ పక్కకు తిరిగి నవ్వు
ఇంకా ఎంత తిప్పించుకుంటావు..?
ఈ మొహమాటము, ఈ ఇరకాటము
మన ఒంటికేనాడు పడదే
అరె..! నీతో ప్రేమలోన పడిపోయా, నీతో
నేన్నీతో, ఓ నీతో, నీతో… నీడలాగ నడిచానే నీతో
ఓఓ ఓ ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓఓ
Neetho Song Lyrics In English:
Oo Oo Oo…..
Neetho Premalona Padipoyaa, Neetho
Nenneetho Needalaaga Nadichaane Neetho
Orakanta Choopulaki… Oddukochhi Chepalaaga
Chikkukundhe… Gunde Chikkukundhe
Guvvalaaga Navvuthunte Juvvalaaga Praanamanthaa
Rivvumandhe Rivvu Rivvumandhe
Arey..! Neetho Premalona Padipoyaa, Neetho
Nenneetho Needalaaga Nadichaane Neetho
Aey..! Naaluka Chivachivalaaduthundhi, Emainaa Thindhaama..?
Nuvve Leni Nannu Oohinchalenu
Prathisaari Ninnu Choopinchamante
Kannu Sare Ani Rangullo Munchi
Nee Mukha Chithrame Naa Madhi Lopalaa
Mudhrinchukunnaanu Nenu
Neetho Premalona Padipoyaa, Neetho
Nenneetho Needalaaga Nadichaane Neetho
[Emandi..! Public Gaa Vaddhandi
Ante… Room Book Cheselaanti Idea Edhainaa
Aa Aa Aalantidhem Ledhandi.
Manamiddharam Alaa Mamidi Thota, Poola Thota, Pumpset Antu Veldhaama, Haayiga.
Hahaha.. Enti..?
Serious Gaa Chepthunnaanandi…]
Chuttu Evaru Leru… Muddhe Okati Ivvu
Neeku Ishtamaithe Aa Pakkaku Thirigi Navvu
Inkaa Entha Thippinchukuntaavu
Ee Mohamaatamu, Ee Irakaatamu
Mana Ontikenaadu Padadhe
Arey..! Neetho Premalona Padipoyaa, Neetho
Nenneetho, Oo Neetho, Neetho
Needalaaga Nadichaane Neetho
OoOo Oo Oo OoOo……..
ఓ ఓ ఓఓ ఓ ఓఓ ఓ
నీతో ప్రేమలోన పడిపోయా, నీతో
నేన్నీతో నీడలాగ నడిచానే నీతో
ఓరకంట చూపులకి… ఒడ్డుకొచ్చి చేపలాగ
చిక్కుకుందే… గుండె చిక్కుకుందే
గువ్వలాగ నవ్వుతుంటే జువ్వలాగ ప్రాణమంతా
రివ్వుమందే… రివ్వు రివ్వుమందే
అరె..! నీతో ప్రేమలోన పడిపోయా, నీతో
నేన్నీతో నీడలాగ నడిచానే నీతో
ఏయ్..! నాలుక చివచివలాడుతుంది, ఏమైనా తిందామా..?
నువ్వే లేని నన్నూ… ఊహించుకోలేను
ప్రతీసారి నిన్ను చూపించమంటే
కన్ను సరే అని రంగుల్లో ముంచి
నీ ముఖచిత్రమే నా మది లోపలా
ముద్రించుకున్నాను నేను
నీతో ప్రేమలోన పడిపోయా, నీతో
నేన్నీతో నీడలాగ నడిచానే నీతో
ఏవండీ..! పబ్లిక్ గా వద్దండి..
అంటే..! రూమ్ బుక్ చేసేలాంటి ఐడియా ఏదైనా..!!
ఆ ఆ ఆలాంటిదేం లేదండి.
మనమిద్దరం అలా మామిడి తోట, పూల తోట, పంపు సెట్ అంటూ వెల్దామా, హాయిగా..!!!
హాహా… ఏంటి..?
సీరియస్ గా చెప్తున్నానండి…
చుట్టూ ఎవరు లేరు… ముద్దే ఒకటి ఇవ్వు
నీకూ ఇష్టమైతే ఆ పక్కకు తిరిగి నవ్వు
ఇంకా ఎంత తిప్పించుకుంటావు..?
ఈ మొహమాటము, ఈ ఇరకాటము
మన ఒంటికేనాడు పడదే
అరె..! నీతో ప్రేమలోన పడిపోయా, నీతో
నేన్నీతో, ఓ నీతో, నీతో… నీడలాగ నడిచానే నీతో
ఓఓ ఓ ఓ ఓఓ ఓఓ ఓ ఓ ఓఓ
Neetho Song Lyrics In English:
Oo Oo Oo…..
Neetho Premalona Padipoyaa, Neetho
Nenneetho Needalaaga Nadichaane Neetho
Orakanta Choopulaki… Oddukochhi Chepalaaga
Chikkukundhe… Gunde Chikkukundhe
Guvvalaaga Navvuthunte Juvvalaaga Praanamanthaa
Rivvumandhe Rivvu Rivvumandhe
Arey..! Neetho Premalona Padipoyaa, Neetho
Nenneetho Needalaaga Nadichaane Neetho
Aey..! Naaluka Chivachivalaaduthundhi, Emainaa Thindhaama..?
Nuvve Leni Nannu Oohinchalenu
Prathisaari Ninnu Choopinchamante
Kannu Sare Ani Rangullo Munchi
Nee Mukha Chithrame Naa Madhi Lopalaa
Mudhrinchukunnaanu Nenu
Neetho Premalona Padipoyaa, Neetho
Nenneetho Needalaaga Nadichaane Neetho
[Emandi..! Public Gaa Vaddhandi
Ante… Room Book Cheselaanti Idea Edhainaa
Aa Aa Aalantidhem Ledhandi.
Manamiddharam Alaa Mamidi Thota, Poola Thota, Pumpset Antu Veldhaama, Haayiga.
Hahaha.. Enti..?
Serious Gaa Chepthunnaanandi…]
Chuttu Evaru Leru… Muddhe Okati Ivvu
Neeku Ishtamaithe Aa Pakkaku Thirigi Navvu
Inkaa Entha Thippinchukuntaavu
Ee Mohamaatamu, Ee Irakaatamu
Mana Ontikenaadu Padadhe
Arey..! Neetho Premalona Padipoyaa, Neetho
Nenneetho, Oo Neetho, Neetho
Needalaaga Nadichaane Neetho
OoOo Oo Oo OoOo……..
Post a Comment