Singer | S.P.Balasubramanyam, Sunitha |
Music | Mani Sharma |
Song Writer | Veturi Sundararama Murthy |
Maa Muddu Radhamma Song Lyrics In English:
Maa Muddu Radhamma Raagaale… Shree Muvva Gopaala Geethaalu
Aa Cheyyi Ee Cheyyi Thaalaalu… Anuraagaalalo Gatti Melaalu

Maa Muddu Radhamma Raagaale
Nuvvandam Nee Navvandam… Thallo Mallepuvvandam
Kattandam Nee Bottandam… Nuvu Thitte Thitte Makarandam
Sooreedu Chuttu Bhoogolam… Radhamma Chuttu Gopalam

Nadumu Aadithe Kadhakali… Jade Aadithe Kuchipudi
Thale Aadithe Phalaana Thathimmaadhi Thillaana

Kooralu Tharige Koorimi Ishtam… Chethulu Thegithe Moothulakishtam
Muddalu Kalipi Pedithe Ishtam… Mudduladhaaka Vedithe
Valachina Vaari Paraaku Andam… Gelichina Sathipai Chiraaku Andam
Kopataapamula Kolaatamlo Manasu Okkate Maangalyam
Kassubussula Kaamaatamlo Kougilinthe Kalyanam
Odalu Jaripe Muchhata Ganare Vanithalaara Meeru
Otami Gelupula Aatupotula Aalumagala Samsaara Jaladhilo
Odalu Jaripe Muchhata Ganare Vanithalaara Nedu
Maa Muddu Radhamma Song Lyrics In Telugu:
మా ముద్దు రాధమ్మ రాగాలే… శ్రీ మువ్వ గోపాల గీతాలు
ఆ చెయ్యి ఈ చెయ్యి తాళాలూ… అనురాగాలలో గట్టి మేళాలూ

మా ముద్దు రాధమ్మ రాగాలే
నువ్వందం నీ నవ్వందం… తల్లో మల్లెపువ్వందం
కట్టందం నీ బొట్టందం… నువు తిట్టే తిట్టే మకరందం
సూరీడు చుట్టూ భూగోళం… రాధమ్మ చుట్టూ గోపాళం

నడుము ఆడితే కధాకళి… జడే ఆడితే కూచిపూడి
తలే ఆడితే… ఫలానా తతిమ్మాది తిల్లానా

ఆ చేయి ఈ చేయి తాళాలూ… అనురాగాలలో గట్టి మేళాలూ
కూరలు తరిగే కూరిమి ఇష్టం… చేతులు తెగితే మూతులకిష్టం
ముద్దలు కలిపి పెడితే ఇష్టం… ముద్దులదాకా వెడితే
వలచిన వారి పరాకు అందం… గెలిచిన సతిపై చిరాకు అందం
కొపతాపముల కోలాటంలో… మనసు ఒక్కటే మాంగల్యం
కస్సుబుస్సుల కామాటంలో కౌగిలిగింతే కళ్యాణం
ఓడలు జరిపే ముచ్చట గనరే వనితలార మీరూ
ఓటమి గెలుపుల ఆటుపోటుల ఆలుమగల సంసార జలధిలో
ఓడలు జరిపే ముచ్చట గనరే వనితలార నేడూ

Post a Comment