Labjanaka Labjanaka Song Lyrics – Battala Ramaswamy Biopikku movieSong


Labjanaka Labjanaka
Singer Aishwarya, Kavya & Mounika
Music Ram Narayan
Song WriterVasudeva Murthy

Labjanaka Labjanaka Song Lyrics In Telugu:

ఎత్తూ చూసి అబ్బోయనుచు మెచ్చినాడే, ఓఓ
ఎత్తులు చూసి అబ్బోయనుచు మెచ్చినాడే
మత్తుగ మొత్తలు చూసి బాణము ఎత్తుకు వచ్చినాడే

లై లై లబ్జనక లగ్గం సేసెయ్యరో… లై లై లబ్జనక
లై లై లబ్జనక పగ్గం వేసెయ్యరో… లై లై లబ్జనక
కిరు కిర్రాడి గుర్రం ఎక్కైరా… సరు సర్రంటూ సవ్వారి సెయ్ రా
దడి అల్లాడే యవ్వారాలే సెయ్ రా

లబ్జనక లబ్జనక లబ్జనక… సెయ్ రా ||4||
లై లై లబ్జనక లగ్గం సేసెయ్యరో… లై లై లబ్జనక
లై లై లబ్జనక పగ్గం వేసెయ్యరో… లై లై లబ్జనక

ఎలపట దాపట ఎద్దొకటే ఉన్నదీ… పిలగాడా ఇగో పులిహోరా
ఎద్దెగ దున్నాల్సిన సేనులు మూడున్నయి… మీగడ పెరుగేసి తినుకోరా
ఎలపట దాపట ఎద్దొకటే ఉన్నదీ
ఎద్దెగ దున్నాల్సిన సేనులు మూడున్నయి

మూడో సేను ముద్దు ముద్దంగా ఉన్నదీ
ఏరువాకకె సిద్ధం రమ్మన్నది మడి
అల్లాడేలా దున్నేసెయ్ ఎయ్ రా
లబ్జనక లబ్జనక లబ్జనక… ఎయ్ రా ||3||
లబ్జనక లబ్జనక లబ్జనక

వంకర టింకర మెలికలు ఉన్న… దేశం ఒకటి ఉన్నాది
(దేశం ఒకటి ఉన్నాది)
దేశం మీన ఎలుగులు పూసే… సందమామ ఉన్నాది
(సందమామ ఉన్నాది)
సందామామ కిందికి సూత్తే… ఎండీ కొండలు ఉన్నాయి
(ఎండీ కొండలు ఉన్నాయి)
కొండలు దాటి ముందుకు పోతే… బంగరు సేను ఉన్నాది
(బంగరు సేను ఉన్నాది)
సేనుకి నడుమ నీళ్ళే లేని… సిన్నా బాయి ఉన్నాది
(సిన్నా బాయి ఉన్నాది)
బాయికి బారెడు దూరంలోన… తేనెల కొలను ఉన్నాది
(తేనెల కొలను ఉన్నాది)
తేనెల కొలను ఈదాలంటే… రగసం ఒకటి ఉన్నాది
(రగసం ఒకటి ఉన్నాది)
రగసం నీకు తెలియాలంటే… రాతిరి దాకా ఆగాలి

లబ్జనక లబ్జనక లబ్జనక… ఎయ్ రా ||3||
లబ్జనక లబ్జనక లబ్జనక

Labjanaka Labjanaka Song Lyrics In English:

Etthoo Choosi Abboyanuchu Mechhinaade, Oo Oo
Etthulu Choosi Abboyanuchu Mechhinaade
Matthuga Motthalu Choosi Baanamu Etthuku Vachhinaade

Lai Lai Labjanaka Laggam Seseyyaro… Lai Lai Labjanaka
Lai Lai Labjanaka Paggam Veseyyaro… Lai Lai Labjanaka
Kiru Kirraadi Gurram Ekkeyraa… Saru Sarrantu Savvaari Seyy Raa
Dhadi Allaade Yavvaaraale Seyy Raa

Labjanaka Labjanaka Labjanaka… Seyy Raa ||4||
Lai Lai Labjanaka Laggam Seseyyaro… Lai Lai Labjanaka
Lai Lai Labjanaka Paggam Veseyyaro… Lai Lai Labjanaka



Elapata Dhaapata Eddhokate Unnaadhi… Pilagaagaa Igo Pulihoraa
Eddhega Dhunnaalsina Senulu Moodunnayi… Meegada Perugesi Thinukora
Elapata Dhaapata Eddhokate Unnaadhi
Eddhega Dhunnaalsina Senulu Moodunnayi

Moodo Senu Muddhu Muddhumgaa Unnadhi
Eruvaakake Siddham Rammannadhi Madi
Allaadelaa Dhunneseyy Eyy Ra
Labjanaka Labjanaka Labjanaka… Eyy Raa ||3||
Labjanaka Labjanaka Labjanaka

Vankara Tinkara Melikalu Unna Desham Okate Unnaadhi
(Desham Okate Unnaadhi)
Desham Meena Elugulu Poose… Sandamama Unnaadhi
(Sandamama Unnaadhi)
Sandamama Kindhiki Sootthe… Endi Kondalu Unnaayi
(Endi Kondalu Unnaayi)
Kondalu Daati Mundhuku Pothe… Bangaru Senu Unnaadhi
(Bangaru Senu Unnaadhi)
Senuki Naduma Neelle Leni Sinna Baayi Unnaadhi
(Sinna Baayi Unnaadhi)
Baayiki Baaredu Dhooramlona… Thenela Kolanu Unnaadhi
(Thenela Kolanu Unnaadhi)
Thenela Kolanu Eedhaalante… Ragasam Okati Unnaadhi
(Ragasam Okati Unnaadhi)
Ragasam Neeku Teliyaalante… Raathiri Dhaakaa Aagaali

Labjanaka Labjanaka Labjanaka… Eyy Raa ||3||
Labjanaka Labjanaka Labjanaka


Labjanaka Labjanaka Watch Video

0/Post a Comment/Comments

Ads

Ads

close