Singer | Karthik |
Music | Harris Jayaraj |
Song Writer | Bhuvana Chandra |
Kallu Moosi Yochisthey Song Lyrics In Telugu:
కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చా ముందే ముందే
నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే
కళ్ళు మూసి యోచిస్తే… అక్కడికొచ్చా ముందే ముందే
నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్లా ముందే
ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమ
పసి చిలక పసి చిలక… నీ కలలే కన్నానే
పరవశమే బలపడగా… నే నీవనుకున్నానే, చేరానే

కడలై పొంగిన మాటలు అన్ని… ముత్యపు చినుకులై రాలె
మౌనం మింగిన మాటలు మాత్రం… మది విడవే
దారే తెలియని కాళ్ళకు అడుగులు… నేర్పించావుగా నేస్తం
దూరం భారం కాలం అన్నీ దిగదుడుపే
ఎదలోకి ప్రేమొస్తే… కమ్మేను కలవరమే
మిన్నేటి మెరుపల్లె… విహరిస్తాను క్షణమే, ఓ ఓ ఓఓ

పరవశమే బలపడగా… నే నీవనుకున్నానే
పసి చిలక పసి చిలక… నీ కలలే కన్నానే
పరవశమే బలపడగా… నే నీవనుకున్నానే, చేరానే
ఆశే చిన్న తామరముల్లే… వెచ్చని గుండెని పొడిచే
మౌనం కొంచం బలపడి… మళ్ళీ ఉసిగొలిపే
అయ్యో భూమి నన్నే విడిచి… తనకై చుట్టూ వెతికే
అయినాగాని ఎదలో ఏదో ఒక మైకం
ఇది ప్రేమ తొలి మలుపా… జగమైన చెలి తలపా
ఒక మోహం ఒక పాశం కుదిపిసే కధ మధురం

Kallu Moosi Yochisthey Song Lyrics In English:
Kallu Moosi Yochisthe Akkadikochhaa Mundhe Mundhe
Naaloni Mouname Santoshamichhaa Pillaa Mundhe

Idhi Nijamaa Vivarinche Elloraa Prathima
Pasi Chilaka Pasi Chilaka… Nee Kalale Kannaane
Paravashame Balapadagaa… Ne Neevanukunnaane, Cheraane ||2||
Kadalai Pongina Maatalu Anni… Muthyapu Chinukulai Raale
Mounam Mingina Maatalu Maathram Madhi Vidave
Dhaare Theliyani Kaallaku Adugulu Nerpinchaavugaa Nestham
Dhooram Bhaaram Kaalam Annee Dhigadhudupe
Edhaloki Premosthe Kammenu Kalavarame
Minneti Merupalle Viharisthaanu Kshaname, Oo Oo Oo

Paravashame Balapadagaa… Ne Neevanukunnaane

Paravashame Balapadagaa… Ne Neevanukunnaane, Cheraane
Aashe Chinna Thaamaramulle… Vechhani Gundeni Podiche
Mounam Koncham Balapadi Mallee Usigolipe
Ayyo Bhoomi Nanne Vidichi Thanakai Chuttu Vethike
Ayinaagaani Edhalo Edho Oka Maikam
Idhi Prema Tholi Malupaa… Jagamaina Cheli Thalapaa
Oka Moham Oka Paasham Kudhipese Kadha Madhuram

Post a Comment