I Am Very Sorry Song Lyrics – Nuvve Nuvve Movie Song


I Am Very Sorry
Singer Kk
Music Koti
Song WriterSirivennela Seetharama Sastry

I Am Very Sorry Song Lyrics In Telugu:

అయామ్ వెరీ సారీ… అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
అయామ్ వెరీ సారీ… అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
హయో హయో హయో… పెదాలలా బిగించీ
శపించకే మరీ… మంత్రాలవీ జపించీ
వదిలెయ్ క్షమించీ..!!
అరె పాపం..! చిరుకోపం నిజమేనా మేకప్పా
అరె పాపా..! సారీ చెప్పా ఓ మై గోల్డెన్ చేపా
ఫారెక్స్ బేబీ టైపా… లౌలీ లాలి పాప్పా

అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
ఓఓ..! అయామ్ వెరీ సారీ అన్నాగా వందోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి

తరిమి తరిమి తరిమి… నిను ఏడిపించడం ఎందుకా అని
అడిగావనుకో చెబుతా వింటావా మరి
తరిమి తరిమి తరిమి నిను ఏడిపించడం ఎందుకా అని
అడిగావనుకో చెబుతా వింటావా మరి
సమ్మర్ గిమ్మర్ వింటర్ అంటూ… ప్రతీ రుతువుకో
డిఫరెన్సూ ఉన్నప్పుడే కద బాగుంటుంది
చిరునవ్వు తప్ప నీ ఫేసుకెప్పుడూ మరో కలర్ రాదా
అని డౌటుపుట్టి అది తీర్చుకుందుకే
తమాషాగా ట్రైలేసి చూశానే బేబే

అయామ్ వెరీ సారీ… అన్నాగా వెయ్యోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి, హో హో హో
హే..! అయామ్ వెరీ సారీ… అన్నాగా వెయ్యోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి

లిప్స్టిక్ అవసరమైనా లేనంత… ఎర్రగా పెదవి ఉందిగా
కందే వరకూ కొరికి తెగ హింసించకే
లిప్స్టిక్ అవసరమైనా లేనంత… ఎర్రగా పెదవి ఉందిగా
కందే వరకూ కొరికి తెగ హింసించకే
టొమాటో పళ్ళకి డూపుల్లా… సుమారు సిమ్లా యూపిల్లా
ఉన్నావే పిల్లా నువు నిలువెల్లా
నీ బంగమూతితో పొంగనీయకే బుగ్గలు బర్గర్లా
నన్నుండనీక ఊరించితే అవి… నిజం చెప్పు నీ తప్పు కాదా అదీ

అయామ్ వెరీ సారీ… అన్నాగా వెయ్యోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
ఓ ఓ..! అయామ్ వెరీ సారీ… అన్నాగా వెయ్యోసారి
సరదాగా నవ్వేసెయ్ ఒకసారి
హయో హయో హయో… పెదాలలా బిగించీ
శపించకే మరీ మంత్రాలవీ జపించి… వదిలెయ్ క్షమించి

I Am Very Sorry Song Lyrics In English:

I am very sorry… annaga vandho saari
saradaaga navvesey okasari
I am very sorry… annaga vandho saari
saradaaga navvesey okasari
hayo hayo hayo… pedalala biginchi
shapinchake mari… manthralavi japinchi
vadhiley kshaminchi
arey paapam chiru kopam nijamena makeup aa
arey paapa sorry cheppa o my golden chepaa
Farex baby type aa lovely lolly pappaa
I am very sorry… annaaga vandho saari
saradaaga navvesey okasari

tharimi tharimi tharimi… ninu Edipinchadam Endukaa ani
adigaavanuko chebutha vintavaa mari
tharimi tharimi tharimi… ninu Edipinchadam Endukaa ani
adigaavanuko chebutha vintavaa mari
summer gimmer winter antu… prathi ruthuvukoka difference
unnappude kadha baaguntundhi
chirunavvu thappa ne face keppudu maro colour raadhaa
ani doubt putti adhi teerchukundhuke
thamashaga trailesi chusaane baby
I am very sorry… annaaga veyyo saari
saradaaga navvesey okasaari

lipstick avasaramainaa lenantha erraga pedavi undhiga
kandhe varaku koriki thega himsinchake
lipstick avasaramainaa lenantha erraga pedavi undhiga
kandhe varaku koriki thega himsinchake
Tomato pallaki doupullaa sumaaru simla apple laa
unnaave pilla nuvu niluvellaa
nee bungamuthitho ponganiyake buggalu burgerlaa
nannundaneeka oorinchithe avi… nijam cheppu nee thappu kaadaa adhi



I am very sorry… annaaga veyyo saari
saradaaga navvesey okasari
I am very sorry… annaaga veyyo saari
saradaaga navvesey okasari, Ho Ho Ho
hayo hayo hayo… pedalala biginchi
shapinchake mari manthralavi japinchi… vadiley kshaminchi


I Am Very Sorry Watch Video

0/Post a Comment/Comments

close