Godari Gattu Paina Song Lyrics – Raja Kumarudu Movie Song


Godari Gattu Paina
Singer Udit Narayan, Kavita Krishnamurthy
Music Mani Sharma
Song WriterChandra Bose

Godari Gattu Paina Song Lyrics In Telugu:

లలలాల లాలె లాలా… లలలాల లాలె లాలా

గోదారిగట్టు పైన చిన్నారి చిలక ఉంది
గోదారిగట్టు పైన చిన్నారి చిలక ఉంది
చిలకమ్మ మనసులోన.. చిగురంత మెలిక ఉంది
అదివో హరే రామచిలుకా… మెలికా మహా మహులకెరుకా
నువ్వూ మరీ లేత గనకా… నీకా తికమక తెలియదికా
గోదారిగట్టు పైనా చిన్నారి చిలక ఉందా
చిలకమ్మ మనసులోన… చిగురంత మెలిక ఉందా

కాటన్ జీన్సులో నీముందుకొస్తే అల్లర్లు ఏంటంది, హోయ్ హోయ్
కొట్టొచ్చేట్టుగా అందాలు చూస్తే ఆవేశమొస్తుంది, హోయ్ హోయ్
మొటర్ బైక్సులో రైడింగుకెల్తే మీ ఈలలేంటంది
ఫ్లాటయ్యేట్టుగా కట్టింగులిస్తే ఉత్సాహమేస్తుంది
అంచేతనే మగాల్లనీ అన్నయ్యలనమంది
‘ఆ’ ప్లేసులో ‘క’ ఉంచుతూ కన్నయ్యలనుకోండి

ఐతే హరే రామ చిలకా… కాదది హరే భామ చిలకా
నీకది వడ్డించింది చురకా… నాకిక దొరికెను నీ పిలకా
గోదారిగట్టు పైనా చిన్నారి చిలక ఉందా
చిలకమ్మ మనసులోన… చిగురంత మెలిక ఉందా

ఫ్రూటీ డ్రింక్సులో స్ట్రావేసుకుంటే… కామెంట్లు ఎంటంది, హోయ్ హోయ్
సుచి పెదాలే కష్టాపడితే మా గుండె చెరువౌద్ది, హోయ్ హోయ్
ఎన్నో బుక్సుతో కాలేజికెల్తే మీ లుక్సు ఎంటంది
చిన్ని చేతులే లగేజి మోస్తే… మా కన్ను ఎరుపౌద్ది

ట్రాఫిక్కులో కావాలనే తాకిళ్ళు ఏంటంది
కాపాడుతూ ఉంటామనే హామీలు అనుకోండి
ఐతే హరే రామ చిలకా కాదది హరే భామ చిలకా
నాకది భలే తెలుసుగనక… మెలికకు తొలిగించావురగా

గోదారి గట్టు పైనా, పైనా… చిన్నారి చిలక ఉందా, ఉంది
చిలకమ్మ మనసులోనా… చిగురంత మెలిక ఉందా
ఐతే హరే రామ చిలకా… కాదది హరే భామ చిలకా
నీకది వడ్డించింది చురకా… నాకిక దొరికెను నీ పిలకా

Godari Gattu Paina Song Lyrics in English:

Lalalaala Laale Laalaa… Lalalaala Laale Laalaa
Godari Gattupaina Chinnaari Chilaka Undhi
Godari Gattupaina Chinnaari Chilaka Undhi
Chilakamma Manasulona Chigurantha Melika Undhi
Adhivo Hare Ramachilaka… Melikaa Mahaa Mahulakerukaa
Nuvvu Maree Letha Ganakaa… Neekaa Thikamaka Theliyadhikaa
Godari Gattupaina Chinnaari Chilaka Undhaa
Chilakamma Manasulona Chigurantha Melika Undhaa

Cotton Jeans Lo Nee Mundhukosthe Allarlu Entandhi, Hoi Hoi
Kottochhettugaa Andaalu Choosthe Aaveshamosthundhi, Hoi Hoi
Motor Bikes Lo Riding KeltheMee Eelalentandhi
Flatyyettugaa Cuttinglisthe Utshaahamesthundhi
Anchethane Magaallanee Annayyalanamandhi
‘A’ Place Lo ‘Ka’ Unchuthu Kannayyalanukondi

Ithe Hare Rama Chilaka.. Kaadhadhi Hare Bhaama Chilakaa
Neekadhi Vaddinchindhi Churakaa… Naakika Dhorikenu Nee Pilakaa
Godari Gattupaina Chinnaari Chilaka Undhaa
Chilakamma Manasulona Chigurantha Melika Undhaa



Frooti Drinks Lo Strawvesukunte Commentlu Entandhi, Hoi Hoi
Suchi Pedhaale Kashtaalu Padithe Maa Gunde Cheruvauddhi, Hoi Hoi
Enno Bookstho Collegekelthe Mee Looks Entandhi
Chinni Chethule Luggage Mosthe Maa Kannu Erupauddhi

Trafficlo Kaavaalane Thaakillu Entandhi
Kaapaaduthu Untaamane Haameelu Anukondi
Ithe Hare Rama Chilaka.. Kaadhadhi Hare Bhaama Chilakaa
Naakadhi Bhale Telusu Ganaka.. Melikaku Tholiginchaavuragaa

Godari Gattupaina, Paina… Chinnaari Chilaka Undhaa, Undhi
Chilakamma Manasulona… Chigurantha Melika Undhaa
Ithe Hare Rama Chilaka.. Kaadhadhi Hare Bhaama Chilakaa
Neekadhi Vaddinchindhi Churakaa… Naakika Dhorikenu Nee Pilakaa


Godari Gattu Paina Watch Video

0/Post a Comment/Comments

close