Ee Velalo Neevu Song Lyrics- Gulabi Movie song


Ee Velalo Neevu
Singer Sunitha
Music Shashi Preetam
Song WriterSirivennela Sitaramasastri

Ee Velalo Neevu Song Lyrics in English:

Ee Velalo Neevu.. Em Chestu Untaavo..
Anukuntu Untaanu Prathi Nimishamu Nenu…

Naa Gunde Enaado.. Chejaari Poyindi..
Nee Needagaa maari.. Naa Vaipu Raanandi.
Dooraana Untune.. Em Maaya Chesaavo…

Ee Velalo Neevu.. Em Chestu Untaavo..
Anukuntu Untaanu Prathi Nimishamu Nenu…



Nadi Reyilo Neevu.. Nidaraina Raaneevu..
Gadipedelaa Kaalamoo.. Gadipedelaa Kaalamoo…

Pagalaina Kaasepu.. Pani Chesukoneevu..
Nee Meedane Dhyaanamoo.. Nee Meedane Dhyaanamoo…

Ye Vaipu Choosthunnaa.. Nee Roope Thochindi..
Nuvu Kaaka Veredhi.. Kanipinchanantondhi…



Ee Indrajaalanni.. Nuvvenaa chesindi..
Nee Perulo Edho.. Priyamaina Kaipundi…

Nee Maata Vintoone.. Em Thochaneekundi..
Nee Meeda Aashedho.. Nanu Nilavaneekundhi..
Mathi Poyi Nenunte.. Nuvvu Navvukuntavu…

Ee Velalo Neevu.. Em Chestu Untaavo..
Anukuntu Untaanu Prathi Nimishamu Nenu…

Ee Velalo Neevu.. Em Chestu Untaavo..
Anukuntu Untaanu Prathi Nimishamu Nenu…

Ee Velalo Neevu Song Lyrics in Telugu:

ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..
అనుకుంటు ఉంటాను.. ప్రతి నిమిషము నేను..



నా గుండె ఏనాడో.. చేజారి పోయింది..
నీ నీడగా మారి.. నా వైపు రానంది
దూరాన ఉంటూనే.. ఏం మాయ చేశావో…

ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..
అనుకుంటు ఉంటాను.. ప్రతి నిమిషమూ నేను…

నడి రేయిలో నీవు.. నిదరైన రానీవు..
గడిపేదెలా కాలమూ.. ఆ ఆ.. గడిపేదెలా కాలము

పగలైనా కాసేపు.. పని చేసుకోనీవు..
నీ మీదనే ధ్యానమూ.. నీ మీదనే ధ్యానమూ…

ఏ వైపు చూస్తున్నా.. నీ రూపే తోచింది..
నువు కాక వేరేదీ.. కనిపించనంటోంది…

ఈ ఇంద్రజాలాన్ని.. నువ్వేన చేసింది..
నీ పేరులో ఏదో.. ప్రియమైన కైపుంది..

నీ మాట వింటూనే.. ఏం తోచనీకుంది..
నీ మీద ఆశేదో.. నను నిలవనీకుంది..
మతిపోయి నేనుంటే.. నువు నవ్వుకుంటావు…

ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..
అనుకుంటు ఉంటాను.. ప్రతి నిమిషమూ నేను…

ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..
అనుకుంటు ఉంటాను.. ప్రతి నిమిషమూ నేను…


Ee Velalo Neevu Watch Video

0/Post a Comment/Comments

close