Singer | Penchal Das |
Music | Hiphop Tamizha |
Song Writer | Penchal Das |
Dhaari Choodu Song Lyrics In English:
Dhaari Choodu Dhummu Choodu Maama
Dhunnapothula Bere Choodu…
Dhaari Choodu Dhummu Choodu Maama…
Dhunnapothula Bere Choodu…
Kamalapoodi, Kamalapoodi Kattamindha Maama
Kanne Pillala Jore Choodu…
Kamalapoodi Kattamindha Maama… Kanne pillala Jore Choodu
Bulugu Sokkaa Esinavaadaa Pilagaa…
Chilaka Mukku Chinnavaadaa…||2||
Chakkani Chukka, Chakkani Chukkaa… Dhakke Choodu Maama
Chitra Kannu Kontevaadaa… Chitra Kannu Kontevaadaa
Aa Chitra Kannu Kontevaadaa
Medaloni Kurraadhaanni Pilagaa… Mugguloki Dhimpinaavu ||2||
Ninnu Kori, Ninnu Kori Vannelaadi Laila
Kota Dhaati Petaa Chere…
Kurasa Kurasa Adivilonaa Pilagaa… Kurisene Gaandhaari Vaanaa ||2||
Ekkaraani, Ekkaraani Kondalekki Maama… Premalona Chikkeenaavu
Ekkaraani Kondalekki Maama… Premalonaa Chikkinaavu…
Poola Chathri Pattukoni Pilagaa… Ooru Vaada Thoduraagaa

Jantagaane, Jantagaane Koodinaaru Maama…
Chaluva Pandhiri Needa Kindhaa…
Jantagaane Koodinaaru Maama… Chaluva Pandhiri Needa Kindhaa…
Dhaari Choodu Song Lyrics In Telugu:
దారి చూడు దుమ్ము చూడు మామ
దున్నపోతుల బెరే చూడు..
దారి చూడు దుమ్ము చూడు మామ… దున్నపోతుల బెరే చూడు
కమలపూడి, కమలపూడి కట్టమింద మామ
కన్నె పిల్లల జోరే చూడూ…
కమలపూడి కట్టమింద మామ… కన్నె పిల్లల జోరే చూడూ
బులుగు సొక్కా ఏసినవాడా పిలగా… చిలకముక్కు చిన్నవాడా
బులుగు చొక్కా ఏసినవాడా పిలగా… చిలకముక్కు చిన్నవాడా
చక్కని చుక్క, చక్కని చుక్కా దక్కె చూడూ మామా
చిత్ర కన్నూ కొంటేవాడా… చిత్ర కన్నూ కొంటేవాడా
ఆ చిత్ర కన్నూ కొంటేవాడా…
మేడలోనీ కుర్రదాన్ని పిలగా… ముగ్గులోకి దింపినావు

నిన్ను కోరి, నిన్ను కోరి వన్నెలాడి లైల
కోట దాటి పేటా చేరే…
కురస కురస అడివిలోనా పిలగా… కురిసెనే గాంధారీ వానా

ఎక్కరానీ, ఎక్కరానీ కొండలెక్కీ మామ…
ప్రేమలోనా చిక్కీనావూ…
ఎక్కరానీ కొండలెక్కీ మామ… ప్రేమలోనా చిక్కీనావూ…
పూల ఛత్రీ పట్టుకోనీ పిలగా… ఊరు వాడా తోడు రాగా

జంటగానే, జంటగానే కూడినారూ మామ…
చలువ పందిరి నీడ కిందా…
జంటగానే కూడినారూ మామ… చలువ పందిరి నీడ కిందా

Post a Comment