Singer | KK |
Music | Yuvan Shankar Raja |
Song Writer | Vanamali |
Chirunavve Navvuthu Song Lyrics In English:
Chirunavve Navvuthu Naa Kosam Vasthaavani
Chiguraashe Reputhu Nee Premanu Thesthaavani
Ninu Vethikaane Nanne Thaake Gaalulne Aaraa Theesthu
Niluchunnaane Neekai Veche Theeraanne Aaraadhisthu
Prathi Janamaa Neethone… I’m Waiting For You Baby

Nuvvu Nenu Ekam Ayye Premallonaa… Oo Oo
Ponge Pralayam Ninnoo Nannoo Vanchinchenaa
Puvve Mullai Kaatesthondhaa… Aa AaAa Aa
Neere Nippai Kaalchesthondhaa… Aa Aa Aa Aa
Vidhinaina Veleyanaa… Ninu Gelicheyanaa
Neekosam Nireekshana, Oo Oo… I’m Waiting For You Baby

Oo Oo OoOo OoOo Oo Oo Oo OoOo
Premane Oke Maate Aamelo Gathinchindhaa
Veedani Bhayam Edho Gundene Tholusthondhaa
Aa Oohe Thana Madhilo Kalathale Repenaa

Chirunavve Navvuthu Song Lyrics In Telugu:
చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావనీ
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావనీ
నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ
నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ
ప్రతి జన్మా నీతోనే… ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ బేబీ

ఓఓ ఓ ఓ ఓ ఓ… ఓఓఓఓఓ ఓ ఓ ఓ
చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావనీ
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావనీ
నువ్వూ నేనూ ఏకం అయ్యే ప్రేమల్లోనా… ఓ ఓ
పొంగే ప్రళయం… నిన్నూ నన్నూ వంచించేనా
పువ్వే ముళ్ళై కాటేస్తోందా… ఆ ఆఆ ఆ
నీరే నిప్పై కాల్చేస్తోందా… ఆ ఆ ఆఆ
విధినైనా వెలేయనా… నిను గెలిచేయనా
నీ కోసం నిరీక్షణా, ఓ ఓ… ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ బేబీ

ప్రేమనే ఒకే మాటే… ఆమెలో గతించిందా
వీడనీ భయం ఏదో… గుండెనే తొలుస్తోందా
ఆ ఊహే తన మదిలో కలతలే రేపెనా
విధినైనా వెలేయనా నిను గెలిచేయనా

చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావనీ
చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావనీ
నిను వెతికానే నన్నే తాకే… గాలుల్నే ఆరా తీస్తూ

Post a Comment