Cheppakane Chebuthunnadi Song Lyrics – Allari Priyudu MovieSong


Cheppakane Chebuthunnadi
Singer S.P.Balasubramanyam, Chitra
Music M M Keeravani
Song WriterBhuvana Chandra

Cheppakane Chebuthunnadi Song Lyrics In Telugu:

కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను
తమకంతో పాల బుగ్గ తొలి ముద్దును కోరెను
తడి ఆరని పెదవులపై… తొణికిన వెన్నెల మెరుపులు
చెప్పకనే… చెప్పకనే
చెప్పకనే చెబుతున్నవి… ఇదే ఇదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి… ఇదే ఇదే ప్రేమని

చిలిపిగా నీ చేతులు అణువణువు తడుముతుంటె
మోహపు తెరలిక తొలిగేనా… అహ అహ
చలి చలి చిరుగాలులు… గిలిగింత రేపుతుంటె
ఆశల అల్లరి అణిగేనా… అహ అహ
పదాలతోనే వరించనా… సరాగమాలై తరించనా
స్వరాలతోనే స్పృశించనా… సుఖాల వీణా శృతించనా
ఆ వెన్నెల నీ కన్నుల… రేపెక్కిన ఆ కోరిక
పొగలై సెగలై ఎదలో రగిలిన క్షణమే
చెప్పకనే… చెప్పకనే
చెప్పకనే చెబుతున్నవి… ఇదే ఇదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి… ఇదే ఇదే ప్రేమని

తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
యవ్వన గిరులను తడిమెననా… అహ అహ
నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
మధనుడి మలుపులు తెలిసెననీ… అహ అహ
తెల్లారనికే వయ్యారమా… అల్లాడిపోయే ఈ రేయిని
సవాలు చేసే శృంగారమా… సంధించమాకే ఓ హాయిని
ఆ మల్లెల కేరింతలు… నీ నవ్వుల లాలింతలు
వలలై అలలై ఒడిలో ఒదిగిన క్షణమే
చెప్పకనే… చెప్పకనే
చెప్పకనే చెబుతున్నవి… ఇదే ఇదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి… ఇదే ఇదే ప్రేమని

Cheppakane Chebuthunnadi Song Lyrics In English:

Kanulu Vippi Kaluva Mogga… Jaabillini Choochenu
Thamakamtho Paala Bugga… Tholi Muddunu Korenu
Thadi Aarani Pedavulapai… Thonikina Vennela Merupulu
Cheppakane… Cheppakane
Cheppakane Chebuthunnavi… Idhe Idhe Premani
Cheppakane Chebuthunnavi… Idhe Idhe Premani



Chilipiga Nee Chethulu.. Anuvanuvu Tadumutunte
Maohapu Teralika Tholigena
Chali Chali Chirugaalulu Giligintha Reputhunte
Aashala Allari Anigenaa
Padaalathone Varinchana
Saragamaalai Tharinchana
Swaraalathone Sprusinchana
Sukhaala Veena Shrutinchana
Aa Vennela Nee Kannula
Repettina Aa Korika
Pogalai Segalai Yadhalo Ragilina Kshaname
Cheppakane Cheppakane
Cheppakane Chebuthunnavi Idhe Idhe Premani
Cheppakane Chebuthunnavi Idhe Idhe Premani

Thanuvunu Penavesina Nee Cheerakentha Garvam
Yavvana Girulanu Thadimenanaa… Aha Aha
Nee Kougita Naliginandhuke Antha Garvam
Madhanudi Malupulu Thelisenani… Aha Aha
Thellaaranike Vayyaarama… Allaadipoye Ee Reyini
Savaalu Chese Shrungaaramaa… Sandhinchamaake O Haayini
Aa Mallela Kerinthalu… Nee Navvula Laalinthalu
Valalai Alalai Odilo Odhigina Kshaname

Cheppakane… Cheppakane
Cheppakane Chebuthunnavi… Idhe Idhe Premani
Cheppakane Chebuthunnavi… Idhe Idhe Premani


Cheppakane Chebuthunnadi Watch Video

0/Post a Comment/Comments

Ads

Ads

close