Booz Anthem Lyrics – Brandy Diaries Movie Song

Booz Anthem
Singer Rahul Sipligunj
Music Prakash Rex
Song WriterBala Vardhan

Booz Anthem Lyrics In Telugu:

హెయ్ ఆ చోట ఈ చోట ఏ చోటనైనా
30ను 60ను కలిపేసెయ్ నయ్నా
అసలైన మత్తంటే బ్రతుకేరా నయ్నా
బ్రతుకాట ముగిసేది చితిలోనే నయ్నా

అందుకే..! చేసెయ్ బాటిల్ని నిల్లు
యెహే కుమ్మేసెయ్ రా పెగ్గు ఫుల్లు
ఓ చిన్న గ్యాపు చూసి ఊగించు దిల్లు, దిల్లు దిల్లు దిల్లు
ఓ చిన్న స్టెప్పేసి సిప్పేసి ఊరించు ఫుల్లు, ఫుల్లు ఫుల్లు ఫుల్లు

హ్యాండు హ్యాండు మార్చెయ్యి
బ్రాందీ ఫ్రెండ్స్ కి పంచెయ్యి ||2||
అడ్డొస్తే ఎవడైనా దంచెయ్
ప్లేసేదైనా బాటిల్ వంచెయ్

ఫ్రెండ్షిప్పేరా మనకున్న బలం
బ్రాందీయేరా మన అందరి కులం
ఓ చిన్న గ్యాపు చూసి ఊగించు దిల్లు, దిల్లు దిల్లు దిల్లు
ఓ చిన్న స్టెప్పేసి సిప్పేసి ఊరించు ఫుల్లు, ఫుల్లు ఫుల్లు ఫుల్లు

మందే వేయని రోమియోసు
ఈజీగా అవుతారే అలుసు ||2||
మందేసి పెట్టెయ్యి కిట్టు
మిస్సవనే అవదు ఏ మిస్సు
లైఫ్ అండ్ డెత్… ఆ దేవుడి ట్రిక్కు
అర్ధం కానే కాదాటెక్నిక్కు

లక్కీగా లైఫుంటే బ్రాందీనే మనకున్న దిక్కు, దిక్కు దిక్కు దిక్కు
ఆ దిక్కు ఈ దిక్కు ఏ దిక్కైనా మందు కిక్కు, కిక్కు కిక్కు కిక్కు ||2||

Booz Anthem Lyrics In English:

Hey..! Aa Chota, Ee Chota Ye Chota Naina
30nu 60nu Kalipesey Naina
Asalainaa Matthante Brathukeraa Nainaa
Brathukaata Mugisedhi Chithilone Nainaa

Andhuke..! Cheseyy Bottle Ni Nillu
Yehe Kummesey Raw Peggu Full-U
O Chinna Gap Choosi Ooginchu Dillu
Dillu Dillu… Dillu
O Chinna Steppesi Sippesi Oorinchu
Full-u Full-u… Full-u Full-u

Hand-u Hand-u Marcheyyi
Brandy Friends Ki Pancheyyi ||2||
Adosthe Evadaina Dhanchey
Place Edaina Bottle Vanchey



Friendship Ye Ra Manakunna Balam
Brandy Ye Ra Andhari Kulam
O China Gap Choosi Ooginchu
Dillu Dillu… Dillu Dillu
O Chinna Steppesi Sippesi Oorinchu
Full-u Full-u… Full-u Full-u

Mandhe Veyani Romeo-su
Easy Ga Avthaare Alusu ||2||
Mandhesi Petteyyi Kiss-u
Missavane Avadhu Ye Missu
Life And Death Aa Devudi Trickku
Arthamkaane Kaadha Technique-U

Lucky Ga Life Unte Brandy Ne Manakunna
Dikku Dikku Dikku Dikku
Aa Dikku Ee Dikku Ye Dikkainaa Mandhu Kikku
Kikku Kikku Kikku ||2||


Booz Anthem Watch Video

0/Post a Comment/Comments

తెలుగు కొత్త పాటల సాహిత్యం కోసం Telegram ఛానెల్‌ జాయిన్ అవ్వండి!

close