Singer | Parthasarathy & Chitra |
Music | Mani Sharma |
Song Writer | Sirivennela Seetharama Sastry |
Bangaram Techi Song Lyrics In Telugu:
బంగారం తెచ్చి వెండి వెన్నల్లో ముంచి… అందాల బొమ్మ గీయమ్మ

ఇన్నాళ్ళనుంచి కన్న కలలు తెచ్చి… అరుదైన రూపం ఈయమ్మ
పించెం కుంచెగ మారనీ మురిపించే చిత్రం చూడనీ
వీరివీరి గుమ్మాడీ వాడీ పేరేంటమ్మా అమ్మాయి, ఓ ఓ ఓఓ

జో లాలి అని కొత్త రాగాలెన్నో… పలుకమ్మా తీయగా
ఈ మంచు బొమ్మ పంచప్రాణాలతో నిలువెల్లా విరియగా
అమ్మ అంటుంది కమ్మగా… పసిపాప తేనె పాట
అమ్మాయిగారు అమ్మగా పదవిని పొందునట
ఇల్లంతా బొమ్మల కొలువు… మనసంత నవ్వుల నెలవు, ఓఓ ఓ

అడగక ముందే అన్నీ చేసి… సేవకుడివనిపిస్తావు
అలసిన ఆశకి జీవం పోసి… దేవుడిలా కనిపిస్తావు
ఈ జన్మలోను నే తీర్చలేని… రుణమై బంధించావు
నీ స్నేహంతోనే చిగురించమని… వరమే అందించావు
ఎప్పుడూ నా కళ్ళు చూడనీ… వెలుగే చూపించినావు
ఎప్పుడు నా గుండె పాడనీ… మధురిమ నేర్పావు
నీలికళ్ళే చిందే తడిలో… హరివిల్లే రాని త్వరలో ఓఓ ఓ ఓ ఓ
ఆ ఆ ఆ ఓఓ… మాతృత్వానికి మగరూపానివై
నాన్నతనంలో కర్ణుడివై… అన్నగుణంలో కృష్ణుడివై
బతుకంతా జతగా నిలిచే విధివో… పతినే మించిన తోడువై
బంధుత్వాలకి అందని బంధం ఉందని చూపిన నేస్తమా
Bangaram Techi Song Lyrics In English:
Bangaram Techi Vendi Vennallo Munchi Andaala Bomma Geeyamma

Innaallanunchi Kanna Kalalu Techhi… Arudhaina Roopam Eeyamma
Pinchem Kunchega Maaranee Muripinche Chithram Choodanee
Veeri Veeri Gummaadi Vaadi Perentamma Ammaayi, Oo Oo Oo

Jo Laali Ani Kottha Raagaalenno Palukammaa Theeyagaa
Ee Manchi Bomma Panchapraanaalatho Niluvellaa Viriyagaa
Amma Antundhi Kammagaa Pasipaapa Thene Paata
Ammaayigaaru Ammagaa Padhavini Pondhunata
Illanthaa Bommala Koluvu Manasantha Navvula Nelavu, Oo Oo

Adagaka Mundhu Annee Chesi Sevakudivanipisthaavu
Alasina Aashaki Jeevam Posi Devudilaa Kanipisthaavu
Ee Janmalonu Ne Theerchaaleni Runamai Bandhinchaavu
Nee Snehamthone Chigurinchamani Varame Andhinchaavu
Eppudu Naa Kallu Choodanee Veluge Choopinchinaavu
Eppudu Naa Gunde Paadanee Madhurima Nerpaavu
Neekalle Chindhe Thadilo Hariville Raani Thwaralo, Oo Oo Oo

Post a Comment