Vakeel Saab Dialogue Lyrics In English:
✦ Ilaanti Ammaayilaku Ilaage Jaruguddhi.
PK: Alaa Jaragoddhu, Jaragakoodadhu.
✦ Praksh Raj: Miss Pallavi..! Are You A Virgin? Vinabadela Cheppandi.
✦ PK: Are You A Virgin?
Prakash Raj: Objection Your Honor..!
PK: Meeraithe Ammaayilanu Adagochhu, Memaithe Abbaayilanu Adagakakoodadhaa..!
Em Nyaayam Idhi Nanda Ji.
Koorchondi… Koorchondi Chaalu.
✦ PK: Court Lo Vaadhinchadamu Telusu, Coat Theesi Kottadamu Telusu.
Lady Police Officer: Sir
PK: Ante Alwal Lo Unna Function Hall Nunchi, Moinabad Police Station Ki Sirf Pandhrah
Minute Lo Vachhiraa Amma Meeru..!!!
Lady Police Officer: Sir Antha Pedda Sanghatana Jarigindhi Kadhaa Ani Edhaithe Adhi
Ayindhani Jet Speed La Vachhesina Sir.
PK: Wahh..!!!
✦ PK: Kaani Meeru Raise Chesina Points Naalo Kottha Aalochana Kaligelaa Chesaayi.
✦ Prakash Raj: Amaayakulaina Naa Clients Paruvu Theeyaalani Try Chesthunnaaru.
PK: Objection Your Honor..! Nanda Ji.
✦ PK: Aadadhante Vaadi Bathroom Lo Unde Bomma Kaadhu, Vaanni Kani Penchina Amma Koodaa.
✦ Prakash Raj: Ilaanti Aadharshaalanu Nammukunte Ilaage Ontarigaa Migilipothaav.
PK: Nijam Eppudu Ontaridhe Nanda..! Kaani Dhaani Balam Mundhu Evaraina Thaloggaalsindhe.
Vakeel Saab Dialogue Lyrics In Telugu:
✦ ఇలాంటి అమ్మాయిలకు ఇలాగే జరుగుద్దీ.
పీకే: అలా జరగొద్దు, జరగకూడదు
✦ ప్రకాష్ రాజ్: మిస్ పల్లవి.! ఆర్ యూ ఏ వర్జిన్..? వినబడేలా చెప్పండి…
✦ పీకే: ఆర్ యూ ఏ వర్జిన్..?
ప్రకాష్ రాజ్: ఆబ్జెక్షన్ యువర్ ఆనర్..!
పీకే: మీరైతే అమ్మాయిలను అడగొచ్చు, మేమైతే అబ్బాయిలను అడగకూడదా..!
ఏం న్యాయం ఇది నందాజీ..!
కూర్చోండి… కూర్చోండి చాలు.
✦ పీకే: కోర్టులో వాదించడమూ తెలుసు. కోటు తీసి కొట్టడమూ తెలుసు.
పీకే: కానీ మీరు రైజ్ చేసిన పాయింట్స్ నాలో కొత్త ఆలోచన కలిగేలా చేసాయి.
✦ ప్రకాష్ రాజ్: అమాయకులైన నా క్లైంట్స్ పరువు తీయాలని ట్రై చేస్తున్నారు.
పీకే: ఆబ్జెక్షన్ యువర్ ఆనర్..! నందాజీ.
✦ పీకే: సూపర్ వుమన్…
లేడీ పోలీస్ ఆఫీసర్: సర్
పీకే: అంటే ఆల్వాల్ లో ఉన్న ఫంక్షన్ హాల్ నుంచి, మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కి సిర్ఫ్ పంద్రా మినిట్లో
వచ్చిర్రా అమ్మా మీరు..!!
లేడీ పోలీస్ ఆఫీసర్: సర్ అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే అది అయిందని జెట్ స్పీడ్ ల వచ్చేసిన సర్.
పీకే: వహ్
✦ పీకే: ఆడదంటే వాడి బాత్రూమ్ లో ఉండే బొమ్మ కాదు. వాన్ని కని పెంచిన అమ్మ కూడా.
✦ ప్రకాష్ రాజ్: ఇలాంటి ఆదర్శాలను నమ్ముకుంటే ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావ్.
పీకే: నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..! కానీ దాని బలం ముందు ఎవరైనా తలొగ్గాల్సిందే.
Post a Comment