song credits:
Singer | Ravi Kumar Manda |
Music | Prakash Rex |
Song Writer | Penchal Das |
Ee Mohamoo Song Lyrics In English:
Yenduko Ee Mohamoo
Ennaallu Bathikinaa… Kaatike Mana Dehamu
Yenduko Ee Mohamoo
Ennaallu Bathikinaa… Kaatike Mana Dehamu
Marulu Thenchuko Maaya Manasaa ||2||
Mannuloke Chivari Majili
Yenduko Ee Mohamoo
Ennaallu Bathikinaa… Kaatike Mana Dehamu
Puttuta Nijamu… Gittuta Nijamu ||2||
Natta Naduma Naataka Rangamu
Puttuta Nijamu… Gittuta Nijamu ||2||
Natta Naduma Naataka Rangamu
Maayalone Munigipoke… Maayalone Munigipoke
Maayalone Munigipoke… Vatti Bramala Matti Bomma
Vatti Bramala Matti Bommaa
Yenduko Ee Mohamoo
Ennaallu Bathikinaa… Kaatike Mana Dehamu ||2||
Tholu Thitthi Idhi… Thootlu Thommidhi
Maaya Kaayamu Maruvaga Raadhu
Tholu Thitthi Idhi… Thootlu Thommidhi ||2||
Maaya Kaayamu Maruvaga Raadhu
Kadaku Evaru Thodu Raaru ||2||
Kaanaraani Konalonaa… Daava Theliyakapothivi
Daava Theliyakapothivi
Yenduko Ee Mohamoo
Ennaallu Bathikinaa… Kaatike Mana Dehamu ||2||
Yenduko Ee Mohamoo Song Lyrics In Telugu:
ఎందుకో ఈ మోహమూ…
ఎన్నాళ్లు బతికినా… కాటికే మన దేహము
ఎందుకో ఈ మోహమూ…
ఎన్నాళ్లు బతికినా… కాటికే మన దేహము
మరులు తెంచుకో మాయ మనసా
మరులు తెంచుకో మాయ మనసా
మన్నులోకే చివరి మజిలీ
ఎందుకో ఈ మోహమూ…
ఎన్నాళ్లు బతికినా… కాటికే మన దేహము
పుట్టుట నిజమూ… గిట్టుట నిజమూ ||2||
నట్టనడుమా నాటక రంగమూ
పుట్టుట నిజమూ… గిట్టుట నిజమూ ||2||
నట్టనడుమా నాటక రంగమూ
మాయలోనే మునిగిపోకే… మాయలోనే మునిగిపోకే
మాయలోనే మునిగిపోకే… వట్టి భ్రమల మట్టి బొమ్మ
వట్టి భ్రమల మట్టి బొమ్మా
ఎందుకో ఈ మోహమూ…
ఎన్నాళ్లు బతికినా… కాటికే మన దేహము ||2||
తోలు తిత్తి ఇది… తూట్లు తొమ్మిది
మాయ కాయము మరువగ రాదు
తోలు తిత్తి ఇది… తూట్లు తొమ్మిది ||2||
మాయ కాయము మరువగ రాదు
కడకు ఎవరూ తోడు రారు
కడకు ఎవరూ తోడు రారు
కానరాని కోనలోనా… దావ తెలియకపోతివి
దావ తెలియకపోతివి
ఎందుకో ఈ మోహమూ…
ఎన్నాళ్లు బతికినా… కాటికే మన దేహము ||2||
Post a Comment