song credits:
Singer | Spoorthi Jithender |
Music | Madeen SK |
Song Writer | Kalyan Chakravarthy |
Okey Oka Lokam Song Female Version Lyrics In English:
Okey Oka Maate Nuvvai… Maate Raani Mounam Nuvvai
Mounaanike Roopam Nuvvai… Nanne Cheraave
Naake Nachhe Kopam Nuvvai… Kopam Thechhe Korika Nuvvai
Korikalona Cherika Nuvvai… Nanne Neelaa Maarchesaave
Ninnu Ninnugaa Preminchanaa… Nannu Nannugaa Andhinchinaa
Anni Velalaa Thodundanaa… Janmajanmalaa Jantavvanaa
Okey Oka Maate Nuvvai… Maate Raani Mounam Nuvvai
Mounaanike Roopam Nuvvai… Nanne Cheraave
Naake Nachhe Kopam Nuvvai… Kopam Thechhe Korika Nuvvai
Korikalona Cherika Nuvvai… Nanne Neelaa Maarchesaave
Oo..! Kougilintha Sagabhaagaanni Neeke Ivvanaa
AaAa..! Kanula Madhya Karagani Dhooram Choopai Kalapanaa
Neelaa Navve Neelaakaasham… Neeke Sontham Chesainaa
Naake Nachhe Lokam Mottham… Neetho Nene Nimpainaa
Naalo Unna Premantha Neekivvanaa
Okey Oka Lokam Song Female Version Lyrics In Telugu:
ఒకే ఒక మాటే నువ్వై… మాటే రాని మౌనం నువ్వై
మౌనానికే రూపం నువ్వై… నన్నే చేరావే
నాకే నచ్చే కోపం నువ్వై… కోపం తెచ్చే కోరిక నువ్వై
కోరికలోన చేరిక నువ్వై… నన్నే నీలా మార్చేసావే
నిన్ను నిన్నుగా ప్రేమించనా… నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా… జన్మజన్మలా జంటవ్వనా
ఒకే ఒక మాటే నువ్వై… మాటే రాని మౌనం నువ్వై
మౌనానికే రూపం నువ్వై… నన్నే చేరావే
నాకే నచ్చే కోపం నువ్వై… కోపం తెచ్చే కోరిక నువ్వై
కోరికలోన చేరిక నువ్వై… నన్నే నీలా మార్చేసావే
ఓఓ..! కౌగిలింత సగభాగాన్ని నీకే ఇవ్వనా
ఆ ఆ..! కనుల మధ్య కరగని దూరం చూపై కలపనా
నీలా నవ్వే నీలాకాశం… నీకే సొంతం చేసైనా
నాకే నచ్చే లోకం మొత్తం… నీతో నేనే నింపైనా
నాలో ఉన్న ప్రేమంత నీకివ్వనా

Post a Comment