Naa Kosam Song Lyrics – Ninnila Ninnila Movie

song credits:  


Singer Vijay Yesudas & Rajesh Murugesan
Music Rajesh Murugesan
Song Writer Shree Mani


Naa Kosam Song Lyrics In English:

Naakosam Reye Kotthaga Poosene
Naa Desham Pere Melakuvai Merisene
Daaranthaa Ekaantham.. Thaaraltho Saavaasam
Nidhurane Marachinaa Bhoomilaa, Yeah
Ilaaka Naadhantu Ilaage Nenunte
Elaaga Nidhurapothe Antu… Kannu Melukodhaa
Ilaanti Vaadantu Bhoommidha Ledantu
Naa Kantipaapa Nannu Kunuku Maani Kaachukodhaa

Velugutho Oosaadani… Raathiraithe Vennele
Vannele Naaku Choopani Rojilaa Saaganee
Reyi Pagalu Ilaa… Naatho Sneham Cheyanee
Andamaina Navvundi Pedavipai
Kammanaina Daarundi Padamukai
Kantipaina Kunukunte Lekunte Pothe Poni
Gaalullo Sangeetham Gundello Santosham
Haayigaa Brathukilaa Saaganee
Innunte Naa Chuttu… Ledhanta Ye Lotu
Oo Reppapaatu Kunuku Lekapothe Lekaponi
Nijamlo Nenuntu… Kalalli Lanantu
Naa Kantipaapa Reppa Veyanantu Melukoni



Ilaaka Naadhantu Ilaage Nenunte
Elaaga Nidhurapothe Antu… Kannu Melukodhaa
Ilaanti Vaadantu Bhoommidha Ledantu
Naa Kantipaapa Nannu Kunuku Maani Kaachukodhaa

Naa Kosam Song Lyrics In Telugu:

నమస్కారం..! ఈ అందమైన లండన్ నగరం పున్నమి వెన్నెల రేయిలో మిమ్మల్ని లాలించి, జోలించి నిద్రపుచ్చడానికి ఒక కమ్మని పాట.

హో యా… బేస్, హ్మ్ హు, కీస్
నా కోసం రేయే కొత్తగా పూసెనే
నా దేశం పేరే మెళకువై మెరిసెనే
దారంతా ఏకాంతం… తారాల్తో సావాసం
నిదురనే మరచినా భూమిలా, యా
ఇలాక నాదంటూ… ఇలాగే నేనుంటే
ఎలాగ నిదురపోతే అంటూ… కన్ను మేలుకోదా
ఇలాంటి వాడంటూ.. భూమ్మీద లేడంటూ
నా కంటిపాప నన్ను… కునుకు మాని కాచుకోదా



వెలుగుతో ఊసాడని.. రాతిరైతే వెన్నెలే
వన్నెలే నాకు చూపనీ రోజిలా సాగనీ
రేయి పగలు ఇలా… నాతో స్నేహం చేయనీ
అందమైన నవ్వుంది పెదవిపై
కమ్మనైన దారుంది పదముకై
కంటిపైన కునుకుంటే లేకుంటే పోతే పోనీ
గాలుల్లో సంగీతం గుండెల్లో సంతోషం
హాయిగా బ్రతుకిలా సాగనీ
ఇన్నుంటే నా చుట్టు లేదంట ఏ లోటు
ఓ రెప్పపాటు కునుకు లేకపోతే లేకపోని
నిజంలో నేనుంటు… కలల్లో లేనంటూ
నా కంటిపాప రెప్ప వేయనంటూ మేలుకోని



ఇలాక నాదంటూ… ఇలాగే నేనుంటే
ఎలాగ నిదురపోతే అంటూ… కన్ను మేలుకోదా
ఇలాంటి వాడంటూ.. భూమ్మీద లేడంటూ
నా కంటిపాప నన్ను… కునుకు మాని కాచుకోదా

0/Post a Comment/Comments

close